CCMB Hyderanbad Recruitment 2022: నెలకు రూ.78,000ల జీతంతో.. హైదరాబాద్‌లోని సీసీఎమ్‌బీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..

భారత ప్రభుత్వరంగానికి చెందిన హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-సెంటర్‌ ఫర్ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (CSIR- CCMB).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్..

CCMB Hyderanbad Recruitment 2022: నెలకు రూ.78,000ల జీతంతో.. హైదరాబాద్‌లోని సీసీఎమ్‌బీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..
Csir Ccmb
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 15, 2022 | 9:33 AM

CSIR- CCMB Hyderabad Project Associate Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-సెంటర్‌ ఫర్ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (CSIR- CCMB).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ తదితర పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల వివరాలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

ఇవి కూడా చదవండి

మొత్తం పోస్టుల సంఖ్య: 10

వయో పరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.18000 నుంచి రూ.78000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The Sr. Controller of Administration,

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 17, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.