CDB Recruitment 2022: టెన్త్‌/ఇంటర్ అర్హతతో.. నెలకు రూ.2 లక్షలకుపైగా జీతంతో కొకోనట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డులో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన కొకోనట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు.. 77 డిప్యూటీ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, సబ్‌ఎడిటర్‌, కెమిస్ట్‌, స్టెనోగ్రాఫర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

CDB Recruitment 2022: టెన్త్‌/ఇంటర్ అర్హతతో.. నెలకు రూ.2 లక్షలకుపైగా జీతంతో కొకోనట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డులో ఉద్యోగాలు..
CDB Recruitment Notification 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 29, 2022 | 7:41 AM

భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన కొకోనట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు.. 77 డిప్యూటీ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, సబ్‌ఎడిటర్‌, కెమిస్ట్‌, స్టెనోగ్రాఫర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డెవలప్‌మెంట్‌, మార్కెటింగ్‌, ఫారెన్‌ ట్రేడ్‌ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి/సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ బీటెక్‌/ మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయోపరిమితి 27 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నోటిఫికేషన్‌ విడుదలైన 30 (డిసెంబర్‌ 23, 2022) రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.19,900ల నుంచి రూ.-2,08,700ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ చూడవచ్చు.

ఖాళీల వివరాలు..

  • డిప్యూటీ డైరెక్టర్ పోస్టులు: 6
  • అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు: 3
  • స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు: 1
  • డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు: 13
  • మార్కెట్ ప్రమోషన్ పోస్టులు: 1
  • మాస్ మీడియా ఆఫీసర్ పోస్టులు: 1
  • స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టులు: 2
  • సబ్ ఎడిటర్ పోస్టులు: 2
  • ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు: 9
  • లోయర్‌ డివిజన్ క్లర్క్ పోస్టులు: 14

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!