CDAC Fresher Jobs: బీటెక్‌/ఎంటెక్‌ ఫ్రెషర్స్‌కు ఉద్యోగావకాశాలు.. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే..

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) కన్సల్టెంట్ పోస్టుల (consultant posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

CDAC Fresher Jobs: బీటెక్‌/ఎంటెక్‌ ఫ్రెషర్స్‌కు ఉద్యోగావకాశాలు.. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే..
Cdac
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 08, 2022 | 3:23 PM

CDAC Recruitment 2022: సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) కన్సల్టెంట్ పోస్టుల (consultant posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు ఫ్రెషర్‌ లేదా అనుభవమున్న అభ్యర్ధులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 17

ఖాళీల వివరాలు: ఐటీ ఆపరేషన్స్: 8 సిస్టమ్ అనలిస్ట్: 1 అప్లికేషన్ సపోర్ట్ – జావా: 3 కంప్యూటేషనల్ లింగ్విస్ట్: 3 కంటెంట్ రైటర్: 1 లీగల్‌ కన్సల్టెంట్‌: 1

అర్హతలు:

కన్సల్టెంట్ (IT ఆపరేషన్స్):

  • బీఈ/బీటెక్‌ లేదా ఎంసీఏ లేదీ ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కన్సల్టెంట్ (సిస్టమ్ అనలిస్ట్): బీఈ/బీటెక్‌/ఐటీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్/కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ లేదా ఎంసీఏ లేదా
  • ఎమ్‌ఈ/ఎంటెక్‌/ఐటీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌లో ఉత్తీర్ణత ఉండాలి. కనీసం 10 – 12 అనుభవం ఉండాలి.

అప్లికేషన్ సపోర్ట్ – జావా: బీఈ/బీటెక్‌/ఐటీ/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్/కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ లేదా ఎంసీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్‌లో ఉత్తీర్ణత ఉండాలి. బీఈ/ బీటెక్‌/ఎంసీఏ అభ్యర్ధులకు కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

కన్సల్టెంట్ (కంప్యూటేషనల్ లింగ్విస్ట్): లింగ్విస్టిక్స్/ అప్లైడ్ లింగ్విస్టిక్స్‌లో ఎంఏ చేసి ఉండాలి.

కన్సల్టెంట్ (కంటెంట్ రైటర్): కంటెంట్ రైటింగ్ లేదా మాస్ కమ్యూనికేషన్ నైపుణ్యంతో కంప్యూటర్/ఐటీ (బీఎస్సీ/ఎంసీఏ/ఎమ్మెస్సీ)లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి.

కన్సల్టెంట్ (లీగల్): ఎల్ఎల్బీతోపాటు అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 64 వరకు ఉండవచ్చు.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 18, 2022

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

UPSC IFS Main 2021: యూపీఎస్సీ ఐఎఫ్‌ఎస్‌ మెయిన్స్‌ 2021 హాల్ టికెట్లు విడుదల.. పరీక్షలు ఈ తేదీల్లోనే!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!