Cantonment Board Jobs: పది/ఇంటర్‌ అర్హతతో కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కంప్టీలోని కంటోన్మెంట్ బోర్డు (Kamptee Cantonment Board).. అసిస్టెంట్‌ టీచర్‌, మిడ్‌వైఫ్‌, ఫీమెల్‌ వార్డ్‌ సర్వెంట్ పోస్టుల (Assistant Teacher posts) భర్తీకి..

Cantonment Board Jobs: పది/ఇంటర్‌ అర్హతతో కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Kcb
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 15, 2022 | 3:18 PM

Kamptee Cantonment Board Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కంప్టీలోని కంటోన్మెంట్ బోర్డు (Kamptee Cantonment Board).. అసిస్టెంట్‌ టీచర్‌, మిడ్‌వైఫ్‌, ఫీమెల్‌ వార్డ్‌ సర్వెంట్ పోస్టుల (Assistant Teacher posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు

ఖాళీల సంఖ్య: 4

పోస్టులు: అసిస్టెంట్‌ టీచర్‌, మిడ్‌వైఫ్‌, ఫీమెల్‌ వార్డ్‌ సర్వెంట్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 15,000ల నుంచి రూ.92,300ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌ లేదా తత్సమాన అర్హత ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, కంటోన్మెంట్‌ బోర్డు, బంగ్లా నెం.40, టెంపుల్ రోడ్డు, కంప్టీ, నాగ్‌పూర్‌, మహారాష్ట్ర-441001.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: ఏప్రిల్‌ 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

వింత కేసు! మహా శివుడికి జిల్లా కోర్టు నోటీసులు జారీ.. విచారణకు హాజరవ్వకపోతే రూ.10వేలు జరిమానా?

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..