BHEL Recruitment 2021: బీహెచ్‌ఈఎల్‌లో ఇంజనీర్, సూపర్‌ వైజర్‌ పోస్టులు.. ఎలాంటి రాత తరీక్ష లేకుండానే ఎంపిక..

BHEL Recruitment 2021: భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్ఈఎల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వరంగానికి చెందిన బీహెచ్‌ఈఎల్‌ నాగ్‌పూర్‌లోని...

BHEL Recruitment 2021: బీహెచ్‌ఈఎల్‌లో ఇంజనీర్, సూపర్‌ వైజర్‌ పోస్టులు.. ఎలాంటి రాత తరీక్ష లేకుండానే ఎంపిక..
Bhel Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 30, 2021 | 10:20 AM

BHEL Recruitment 2021: భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్ఈఎల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వరంగానికి చెందిన బీహెచ్‌ఈఎల్‌ నాగ్‌పూర్‌లోని యూనిట్‌లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 16 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఇంజనీరింగ్‌ (సివిల్‌) – 08, సూపర్‌ వైజర్‌ (సివిల్‌) – 08 ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు సంబంధిత పనిలో రెండేళ్లు అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-11-2021 నాటికి 40 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తు హార్డ్‌కాపీలను డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌), బీహెచ్‌ఈఎల్‌ పవర్‌ సెక్టర్‌, వెస్ట్రన్‌ రీజియన్, శ్రీ మోహిని కాంప్లెక్స్‌, 345 కింగ్స్‌ వే, నాగ్‌పూర్‌, 440001 అడ్రస్‌కు పంపించాలి.

* ఇంజనీరింగ్ (సివిల్‌) పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 71,040, సూపర్‌ వైజర్‌ (సివిల్‌) పోస్టులకు ఎంపికైన వారికి జీతంగా నెలకు రూ. 39670 చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు 07-12-2021, హార్డ్‌కాపీలను పంపడానికి 10-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Omicron Variant: ఒమిక్రాన్‌ను ‘హై రిస్క్‌’ వేరియంట్‌గా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన WHO..పేద దేశాలకు వాక్సిన్ ఇవ్వాలని పిలుపు

Heart Disease: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సమయానికే నిద్రించాలి.. తాజా పరిశోధనలలో కీలక అంశాలు..!

Malavika Mohanan: షూటింగ్‌లో గాయపడిన మాస్టర్‌ హీరోయిన్‌.. ఫొటోలు వైరల్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!