BEL Recruitment: భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..

BEL Recruitment: భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఈఎల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్‌, ట్రైనీ ఇంజినీర్‌, ట్రైనీ ఆఫీస‌ర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

BEL Recruitment: భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 01, 2022 | 5:49 PM

BEL Recruitment: భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఈఎల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్‌, ట్రైనీ ఇంజినీర్‌, ట్రైనీ ఆఫీస‌ర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషనలో భాగంగా మొత్తం 247 ఖాళీలు ఉన్నాయి.

* వీటిలో ప్రాజెక్ట్ ఇంజినీర్ 67, ట్రైనీ ఇంజినీర్ 169, ట్రైనీ ఆఫీస‌ర్ (ఫైనాన్స్‌) 11 ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎల‌క్ట్రానిక్స్, మెకానిక‌ల్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఎల‌క్ట్రిక‌ల్, సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ, బీటెక్ చేసి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట అకడమిక్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ప్రాజెక్ట్‌ ఇంజనీరింగ్ పోస్టులకు రూ. 500, ట్రైనీ ఇంజినీర్‌, ట్రైనీ ఆఫీస‌ర్ పోస్టుల‌కు రూ.200 ఫీజు చెల్చించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్యర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు.

* ద‌ర‌ఖాస్తుల‌ స్వీకరణకు 04-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Viral Video: కన్నబిడ్డను ఎలుగుబంటి బోన్‌లోకి విసిరేసిన తల్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. వైరల్‌ అవుతోన్న వీడియో..

CM KCR: కేంద్రం బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్.. బుల్లెట్ల లాంటి పదాలతో విమర్శలు

Budget 2022: కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌తో పోస్టాఫీసుల అనుసంధానం.. ఆన్‌లైన్‌లో నగదు బదిలీకి అవకాశం..

అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్