AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Of Maharashtra Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడు.. ఎలా అప్లై చేసుకోవాలంటే

Bank Of Maharashtra Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా...

Bank Of Maharashtra Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడు.. ఎలా అప్లై చేసుకోవాలంటే
Jobs In Bank Of Maharastra
Narender Vaitla
|

Updated on: Mar 27, 2021 | 12:20 PM

Share

Bank Of Maharashtra Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జనరలిస్ట్‌ ఆఫీసర్‌ స్కేల్‌ II పోస్టులను భర్తీ చేయనున్నారు. 150 పోస్టులను రిక్రూట్‌ చేయనున్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను www.bankofmaharashtra.in సందర్శించవచ్చు.

ముఖ్యమైన విషయాలు..

* మొత్తం ఖాళీలు 150 (జనరల్‌ 62, ఈడబ్ల్యూఎస్ 15, ఓబీసీ 40, ఎస్సీలకు 22, ఎస్టీలకు 11) * ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. * 2021, మార్చి 22 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కానుంది. * 2021, ఏప్రిల 6 రిజిస్ట్రేషన్లకు చివరి తేది. * ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేసుకుంటారు. * ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్ఏ, ఎఫ్ఆర్ఎం వంటి కోర్సులు పాసైనవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఏదైనా షెడ్యూల్డ్‌ కమర్షియల్ బ్యాంకులో మూడేండ్లపాటు ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. * ఇక అభ్యర్థులు 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారై ఉండాలి. * అప్లికేషన్‌ ఫీజు: రూ.1,180, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.118

ఎలా అప్లై‌ చేసుకోవాలంటే..

* ముందుగా బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర అధికారిక వెబ్‌సైట్‌ ttps://www.bankofmaharashtra.in లోకి వెళ్లాలి. * అనంతరం హోమ్‌ పేజీలో ఉన్న ‘కెరీర్స్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. * తర్వాత ‘రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌’పై క్లిక్‌ చేసిన ‘కరెంట్‌ ఓపెనింగ్స్‌’ ట్యాబ్‌ను క్లిక్‌ చేయాలి. * అనంతరం ‘క్లిక్‌ ఆన్‌ అప్లై ఆన్‌లైన్‌ ఫర్‌ రిక్రూట్‌మెంట్‌ ఆఫ్‌ జనరలిస్ట్‌ ఆఫీసర్స్‌ స్కేల్‌II 2021-22పై క్లిక్‌ చేయాలి. * తర్వాత అన్ని వివరాలను ఎంటర్‌ చేసిన సబ్మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

Also Read: TS Inter Exams 2021: ఇంటర్ పరీక్షల నిర్వహణపై స్పష్టం చేసిన బోర్డు .. ఆ రెండు పరీక్షలను విద్యార్థులు ఇంటినుంచి రాసే

అవకాశం

GIC Recruitment 2021: డిగ్రీ పాస్ అయిన వారికి శుభవార్త.. భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగావకాశాలు.. వివరాల్లోకి వెళ్తే..!

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాత పరీక్ష లేకుండానే పౌర సరఫరాల శాఖలో ఉద్యోగాలు.. ఖాళీల వివరాలివే..

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు