Artillery Centre Jobs: హైదరాబాద్‌ ఆర్టిలెరీ సెంటర్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 80 వేలకుపైగా జీతం..

Artillery Centre Recruitment: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్టిలెరీ సెంటర్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఈ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

Artillery Centre Jobs: హైదరాబాద్‌ ఆర్టిలెరీ సెంటర్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 80 వేలకుపైగా జీతం..
Artillery Centre Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 27, 2022 | 10:38 AM

Artillery Centre Recruitment: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్టిలెరీ సెంటర్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఈ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా గ్రూప్‌ సీ, గ్రూప్‌ డీ విభాగాల్లో ఉన్న మొత్తం 08 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* డ్రాప్ట్స్‌మ్యాన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మెట్రిక్యులేషన్‌ పూర్తి చేసి ఉండాలి.

* ఎంటీఎస్‌ పోస్టుల భర్తీకి మెట్రిక్యులేషన్‌ లేదా తత్సమాన అర్హతగా నిర్ణయించారు.

* బూట్‌మేకర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌/తత్సమాన ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* ఎండీసీ పోస్టులకు 12 తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాతపరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* దరఖాస్తులను ది కమాండెంట్‌ ఆర్టిలెరీ సెంటర్‌, ఇబ్రహీంబాగ్‌ లైన్స్‌, హైదరాబాద్‌, తెలంగాణ 500031 అడ్రస్‌కు పంపించాలి.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 25,000 నుంచి రూ. 81,000 వరకు చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: బైక్ నడుపుతుండగా వినిపించిన వింత శబ్దాలు.. ఆపి చూడగా ఫ్యూజ్‌లు ఔట్ !!

వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఏ శుభసమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి
ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఏ శుభసమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి
Horoscope Today: వారికి ఒకట్రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారికి ఒకట్రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్.. ఎక్కడో కొడుతుంది సీనా..!
ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్.. ఎక్కడో కొడుతుంది సీనా..!
క్రికెట్ గాడ్ కొడుకు.. మెగా వేలంలో పాకెట్ మనీ ప్రైజ్‌కు కొనుగోలు
క్రికెట్ గాడ్ కొడుకు.. మెగా వేలంలో పాకెట్ మనీ ప్రైజ్‌కు కొనుగోలు
మెగా వేలంలో 2వ రోజు అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్స్ వీళ్లే..!
మెగా వేలంలో 2వ రోజు అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్స్ వీళ్లే..!
వద్దాన్నోలే .. మళ్లీ తీసుకున్నారు..
వద్దాన్నోలే .. మళ్లీ తీసుకున్నారు..
భోజనం చేసిన తర్వాత ఒక చెంచా నిమ్మరసం తాగండి.. లాభాలు తెలిస్తే
భోజనం చేసిన తర్వాత ఒక చెంచా నిమ్మరసం తాగండి.. లాభాలు తెలిస్తే
మెగా వేలంలో టిమ్ డేవిడ్‌ను ఎంతకు కొనుగోలు చేశారంటే?
మెగా వేలంలో టిమ్ డేవిడ్‌ను ఎంతకు కొనుగోలు చేశారంటే?