APPSC Govt Jobs: ఏపీపీఎస్సీ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-III పోస్టులకు తుది గడువు పొడిగింపు.. మరో వారం పాటు..

ఏపీ ఎండోమెంట్స్ సబ్-సర్వీస్‌ (A.P. Endowments Sub-Service)లోని ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-III పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ చివరి తేదీని ఏపీపీఎస్సీ (APPSC) పొడిగించింది.

APPSC Govt Jobs: ఏపీపీఎస్సీ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-III పోస్టులకు తుది గడువు పొడిగింపు.. మరో వారం పాటు..
Appsc
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 29, 2022 | 2:31 PM

APPSC Executive Grade-III Recruitment 2022 last date: ఏపీ ఎండోమెంట్స్ సబ్-సర్వీస్‌ (A.P. Endowments Sub-Service)లోని ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-III పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ చివరి తేదీని ఏపీపీఎస్సీ (APPSC) పొడిగించింది. నిరుద్యోగ యువత అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కమిషన్ దరఖాస్తుల సమర్పణ తేదీని వచ్చేనెల (ఫిబ్రవరి) 6 వరకు పొడిగిస్తున్నట్లు ఈ మేరకు తాజాగా ప్రకటించింది. ఫిబ్రవరి 5, 2022 అర్ధరాత్రి 11 గంటల 59 నిముషాల వరకు ఫీజు చెల్లించడానికి తుది గడువుగా తెల్పింది.  కాగా ఏపీపీఎస్సీ విడుదల చేసిన సబ్ ఏపీ ఎండోమెంట్స్ సబ్-సర్వీస్‌లో ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-III పోస్టులకు దరఖాస్తుల సమర్పణ నేటితో ముగియనుంది. తాజా ప్రకటనతో మరో 5 రోజులపాటు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తున్నట్లు తెల్పింది.

దరఖాస్తులను కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనుంది. జూలై 1, 2021 నాటికి 18 నుండి 42 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే అభ్యర్ధులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైతే రూ.16,400/- నుండి 49,870/- వరకు జీతంగా చెల్లిస్తారు.

Also Read:

TS SSC Exams 2022: తెలంగాణ టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే..

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..