TS SSC Exams 2022: తెలంగాణ టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే..

పదో తరగతి పరీక్ష ఫీజు గడువును పెంచుతూ తెలంగాణ ఎస్సెస్సీ బోర్డు తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. పదో తరగతి పరీక్ష ఫీజు తుది గడువు ఈ నెల (జనవరి) 29తో ముగియనుండగా దాన్ని వచ్చేనెల..

TS SSC Exams 2022: తెలంగాణ టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే..
Telangana
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 28, 2022 | 7:54 PM

TS SSC Exams 2022 Fee last date: పదో తరగతి పరీక్ష ఫీజు గడువును పెంచుతూ తెలంగాణ ఎస్సెస్సీ బోర్డు తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. పదో తరగతి పరీక్ష ఫీజు తుది గడువు ఈ నెల (జనవరి) 29తో ముగియనుండగా దాన్ని వచ్చేనెల (ఫిబ్రవరి) 14 వరకు పొడిగించింది. ఆలస్య రుసుముతో మార్చి 14 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని విద్యార్ధులకు బోర్డు సూచిందింది. కాగా ఈ ఏడాది తెలంగాణ టెన్త్ పబ్లిక్ పరీక్షలు మే 20వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన వెంటనే పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

Also Read:

Constable Jobs: గుడ్‌న్యూస్! 1149 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎన్ని పోస్టులంటే..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు