AP EMRS Admissions 2023: ఆంధ్రప్రదేశ్‌ ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని దాదాపు 28 ఏకలవ్య మోడల్‌ గురుకులాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

AP EMRS Admissions 2023: ఆంధ్రప్రదేశ్‌ ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..
AP Ekalavya Model Schools
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 02, 2023 | 1:12 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని దాదాపు 28 ఏకలవ్య మోడల్‌ గురుకులాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అలాగే 7,8,9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాలు కూడా కల్పిస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్ధులను ఎంపిక చేస్తారు. ఆరో తరగతిలో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు 2023-23 విద్యాసంవత్సరంలో ఐదో తరగతి, 7,8,9 తరగతుల్లో ప్రవేశాలకు వరుసగా 6,7,8 తరగతుల్లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. విద్యార్ధుల వయసు మార్చి 31, 2023 నాటికి అరో తరగతికి 10 నుంచి 13 ఏళ్లు, ఏడో తరగతికి 11 నుంచి 14 ఏళ్లు, 8వ తరగతికి 12 నుంచి 15 ఏళ్లు, 9వ తరగతికి 13 నుంచి16 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. అలాగే విద్యార్ధుల వార్షిక ఆదాయం రూ.లక్షకు మించకుండా ఉండాలి.

అర్హులైన గిరిజన, ఆదివాసి గిరిజన, సంచార గిరిజన తదితర కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఎవరైనా ఏప్రిల్‌ 15, 2023వ తేదీలోగా ఆన్‌లైన్‌లో విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 30న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, ఇంగ్లిష్‌ మీడియంలో సీబీఎస్‌ఈ సిలబస్‌ విద్యతోపాటు పుస్తకాలు, యూనీఫాం, ప్రతినెలా స్టైపెండ్‌ అందిస్తారు.

సీట్ల వివరాలు..

  • మొత్తం 28 ఏకలవ్య మోడల్ గురుకులాల్లో ఒక్కొదానికి ఆరో తరతగతిలో 60 సీట్ల చొప్పున మొత్తం 1,680 (840 బాలురు, 840 బాలికలు) సీట్లు ఉన్నాయి.
  • ఏడో తరగతిలో 126 (48 బాలికలు, బాలురు 78) సీట్లు
  • ఎనిమిదో తరగతిలో 81(28 బాలికలు, బాలురు 53) సీట్లు
  • తొమ్మిదో తరగతిలో 53 (29 బాలికలు, బాలురు 24) సీట్లు

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

అధికారిక వెబ్‌సైట్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..