India Post GDS Results 2022: తెలుగు రాష్ట్రాల్లో 2946 తపాలా పోస్టులకు సంబంధించి గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ ఫలితాలు విడుదల

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ (తపాలా శాఖ)కు చెందిన పోస్టల్‌ విభాగంలో దేశ వ్యాప్తంగా గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ (Gramin Dak Sevak Posts) పోస్టులకు నియామకాలు 2022కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సర్కిళ్ల ఫలితాలను సోమవారం (జూన్‌ 20) పోస్టల్ శాఖ..

India Post GDS Results 2022: తెలుగు రాష్ట్రాల్లో 2946 తపాలా పోస్టులకు సంబంధించి గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ ఫలితాలు విడుదల
India Post
Follow us

|

Updated on: Jun 21, 2022 | 3:47 PM

India Postal GDS Results 2022 for Telangana and Andhra Pradesh: భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ (తపాలా శాఖ)కు చెందిన పోస్టల్‌ విభాగంలో దేశ వ్యాప్తంగా గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ (Gramin Dak Sevak Posts) పోస్టులకు నియామకాలు 2022కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సర్కిళ్ల ఫలితాలను సోమవారం (జూన్‌ 20) పోస్టల్ శాఖ విడుదల చేసింది. తెలంగాణలో 1226, ఆంధ్రప్రదేశ్‌లో 1716 ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఇండియా పోస్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://indiapostgdsonline.gov.in/ లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించారు. ఎంపికైన అభ్యర్ధులు జులై 5న డివిజనల్‌ హెడ్‌ ఆఫీసుల్లో సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌కు హాజరవ్వవల్సి ఉంటుంది. కాగా దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ తపాలా కార్యాలయాల్లో మొత్తం 38,926ల పోస్టుల భర్తీకి మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 5 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్ధులు బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్‌ (GDS), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ (ABPM), డాక్‌ సేవక్‌ పోస్టులను కేటాయిస్తారు.

India Post GDS Result 2022 ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

ఇవి కూడా చదవండి
  • ముందుగా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.inను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌ పేజ్‌లో కనిపించే ‘Shortlisted Candidates’ లింక్‌ పై క్లిక్‌ చెయ్యాలి.
  • అభ్యర్ధికి సంబంధించిన సర్కిల్‌ను ఎంపిక చేసుకోవాలి.
  • ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్‌ ఓపెన్ అవుతుంది.
  • సేవ్‌ చేసుకుని హార్డ్‌కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే