AIN Guwahati Jobs 2022: ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్‌లో ప్రొఫెసర్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన గువాహటిలోని ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ (AIN).. ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్ పోస్టుల (Professor Posts) భర్తీకి..
AIN Guwahati Associate Professor Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన గువాహటిలోని ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ (AIN).. ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్ పోస్టుల (Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, అకౌంటెంట్, క్లర్క్ తదితర పోస్టులు
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/హెచ్ఎస్/గ్రాడ్యుయేషన్/బీసీఏ/బీఎస్సీ/ఎంసీఏ/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.10,580ల నుంచి రూ.48,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అడ్రస్: Army Institute of Nursing, C/o 151 base hospital, basistha temple road, basistha, Guwahati- 781029. Assam.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 8, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: