AIIMS Gorakhpur 2022: నెలకు రూ. 67 వేల జీతంతో ఎయిమ్స్ గోరఖ్‌పూర్‌లో సీనియర్ రెసిడెంట్ జాబ్స్..
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన గోరఖ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS Gorakhpur).. ఒప్పంద సీనియర్ రెసిడెంట్ పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
AIIMS Gorakhpur Senior Resident Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన గోరఖ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS Gorakhpur).. ఒప్పంద సీనియర్ రెసిడెంట్ పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 26
పోస్టుల వివరాలు: సీనియర్ రెసిడెంట్ పోస్టులు
విభాగాలు: డెర్మటాలజీ, ఈఎన్టీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, పీడియాట్రిక్స్, గైనకాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్/ఎండీ/డీఎన్బీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్వ్యూ తేదీ: మార్చి 23, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: