AIIMS Recruitment 2022: ఎయిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ తేదీ ఇదే..

ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లోనున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Rishikesh).. సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

AIIMS Recruitment 2022: ఎయిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ తేదీ ఇదే..
Aiims Rishikesh
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 28, 2022 | 7:46 PM

AIIMS Rishikesh Senior Resident Doctor Recruitment 2022: ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లోనున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Rishikesh).. సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 53

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు

విభాగాలు: నెస్తీషియాలజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్‌ మెడిసిన్‌, న్యూక్లియర్‌ మెడిసిన్, పీడియాట్రిక్స్‌, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, సైకియాట్రీ, రేడియోథెరపీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: 11వ పేస్కేల్‌ ఆధారంగా జీతం చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/ఎండీఎస్‌/డీఎం/ఎంసీహెచ్‌ లేదా తత్సమాన పీజీ మెడికల్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ.1200
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు: రూ.500

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 15, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.