AP High Court Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో రాతపరీక్షలేకుండా ఉద్యోగాలు.. రూ.1,47,760ల జీతం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అమరావతిలో ఉన్న స్టేట్‌ హైకోర్టు (AP High Court).. కోర్టు మాస్టర్, పర్సనల్‌ సెక్రెటరీ పోస్టుల (Court Master Posts) భర్తీకి అర్హులైన..

AP High Court Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో రాతపరీక్షలేకుండా ఉద్యోగాలు.. రూ.1,47,760ల జీతం..
Ap High Court
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 28, 2022 | 7:23 PM

Andhra Pradesh High Court Court Master Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అమరావతిలో ఉన్న స్టేట్‌ హైకోర్టు (AP High Court).. కోర్టు మాస్టర్, పర్సనల్‌ సెక్రెటరీ పోస్టుల (Court Master Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: కోర్టు మాస్టర్, పర్సనల్‌ సెక్రెటరీ పోస్టులు

ఇవి కూడా చదవండి

మొత్తం ఖాళీలు: 10

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు జనవరి 1, 2022 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.57,100ల నుంచి రూ.1,47,760ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టులను బట్టి ఆర్ట్స్‌/సైన్స్‌/కామర్స్‌/లా స్పెషలైజేషన్‌లో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే స్పీడ్‌ టైపింగ్‌, కంప్యూటర్‌ స్కిల్స్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: టైపింగ్‌ స్పీడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్‌), ఏపీ హైకోర్ట్‌, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా- 522237.

దరఖాస్తు రుసుము:

  • ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ.1000
  • ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులకు: రూ.500

దరఖాస్తుకు చివరితేదీ: జులై 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!