TS TET 2022 Results: టెట్ అభ్యర్ధులకు అలర్ట్.. జులై 1న తెలంగాణ టెట్ ఫలితాలు

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2022) ఫలితాలు జులై 1న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం (జూన్‌ 28) వెల్లడించారు. ఈ రోజు తన కార్యాలయంలో విద్యాశాఖ..

TS TET 2022 Results: టెట్ అభ్యర్ధులకు అలర్ట్.. జులై 1న తెలంగాణ టెట్ ఫలితాలు
Ts Tet Results
Follow us

|

Updated on: Jun 28, 2022 | 3:44 PM

TS TET 2022 Results Date: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2022) ఫలితాలు జులై 1న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం (జూన్‌ 28) వెల్లడించారు. ఈ రోజు తన కార్యాలయంలో విద్యాశాఖ పనితీరుపై మంత్రి సబిత సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ టెట్‌ ఫలితాల వెల్లడిలో జాప్యానికి ఆస్కారం లేకుండా జులై 1న ఫలితాలు విడుదల చేయాలన్నారు. ఈ మేరకు టెట్‌ ఫలితాలు విడుదలకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సబిత అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది జూన్‌ 12న నిర్వహించిన తెలంగాణ టెట్‌ పరీక్ష ఫలితాలు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా జూన్‌ 27న వెలువడవలసి ఉంది. ఐతే జూన్‌ 27న టెట్‌ ఫలితాలపై విద్యాశాఖ ఎటువంటి ప్రకటన జారీచేయకపోవడంతో ఫలితాలు వాయిదా పడ్డాయి. ఈసారి టెట్‌ పేపర్ 1 పరీక్షకు 3,18,506 మంది హాజరవగా, ఇక రెండో పేపర్‌కు 2,51,050ల మంది పరీక్ష రాశారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ