AIIMS Bibinagar Recruitment 2022: బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.67700ల వరకు జీతం..

తెలంగాణలోని బీబీనగర్‌లోనున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Bibinagar).. సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

AIIMS Bibinagar Recruitment 2022: బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.67700ల వరకు జీతం..
Aiims Bibinagar
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 08, 2022 | 10:26 AM

AIIMS Bibinagar Senior Resident Recruitment 2022: తెలంగాణలోని బీబీనగర్‌లోనున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Bibinagar).. సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 10

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు

విభాగాలు: అనెస్తీషియా, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, అబ్‌స్టెట్రిక్స్‌ గైనకాలజీ, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్స్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/డీఎం/డీఎన్‌బీ/ఎంసీహెచ్‌) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ మెయిల్‌ ఐడీ: deanexamsoffice.aiimsbibinagar@gamil.com

దరఖాస్తు రుసుము: జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.1500 ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు: రూ.1200

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 27, 2022.

ఇంటర్వ్యూ తేదీ: 2022. జులై 28, 29 తేదీల్లో నిర్వహిస్తారు.

అడ్రస్‌: ఆడిటోరియం, సెకండ్‌ ఫ్లోర్‌, ఎయిమ్స్‌ బీబీనగర్‌-508126.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?