AIATSL Jobs 2022: ఎయిర్‌ ఇండియా ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌లో 255 ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండానే ఎంపిక..

న్యూఢిల్లీలోని ఎయిర్‌ ఇండియా ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (AIASL).. పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..

AIATSL Jobs 2022: ఎయిర్‌ ఇండియా ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌లో 255 ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండానే ఎంపిక..
Aiatsl
Follow us

|

Updated on: Mar 17, 2022 | 8:37 AM

AIATSL Recruitment 2022: న్యూఢిల్లీలోని ఎయిర్‌ ఇండియా ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (AIASL).. పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్ధులు గోవా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (వెస్టర్న్‌ రీజియన్‌)లో పనిచేయవల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టులు: 255

పోస్టులు:

  • డిప్యూటీ టర్మినల్‌ మేనేజర్‌ పోస్టులు: 1
  • డ్యూటీ ఆఫీసర్‌ (ర్యాంప్‌) పోస్టులు: 2
  • ఆఫీసర్లు (అడ్మిన్‌, ఫైనాన్స్‌) పోస్టులు: 2
  • జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (టెక్నికల్‌, పీఏఎక్స్) పోస్టులు: 10
  • సీనియర్‌ కస్టమర్‌ ఏజెంట్‌/కస్టమర్‌ ఏజెంట్‌ పోస్టులు: 39
  • ర్యాంప్‌ సర్వీస్‌ ఏజెంట్/యుటిలిటీ ఏజెంట్‌ కమ్‌ ర్యాంప్‌ డ్రైవర్‌ పోస్టులు: 24
  • హ్యాండీమెన్‌ పోస్టులు: 117

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 14,610ల నుంచి రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి, ఇంటర్‌, గ్రాడ్యుయేషన్‌, బీఈ/బీటెక్‌, ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌/ట్రేడ్‌ టెస్ట్‌/ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌ అడ్రస్‌: hrhq.aiasl@airindia.in

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 21, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

GATE 2022 result date: గేట్ 2022 ఫలితాలు నేడు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్‌ చేసుకోండి..

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.