Writing a Will: వీలునామా రాస్తున్నారా..? ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తించుకోండి..!

Writing a Will: క‌రోనా మహ్మారి కాలంలో పరిస్థితులు ఎలా ఉంటున్నాయో ఎవ్వరు కూడా ఊహించలేకపోతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో మ‌ర‌ణ వీలునామాపై..

Writing a Will: వీలునామా రాస్తున్నారా..? ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తించుకోండి..!
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 28, 2021 | 8:25 AM

Writing a Will: క‌రోనా మహ్మారి కాలంలో పరిస్థితులు ఎలా ఉంటున్నాయో ఎవ్వరు కూడా ఊహించలేకపోతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో మ‌ర‌ణ వీలునామాపై చాలా మంది దృష్టి సారిస్తున్నారు. త‌మపై ఆధార‌ప‌డిన వారికి మంచి జీవితాన్ని ఇవ్వాల‌నే ఉద్దేశంతో సంపాదించుకున్న ఆస్తులను చట్టబద్దంగా పంచివ్వడానికి ఇది ఎంతో అవ‌స‌రం కూడా. ఆస్తులు, సంపదపై హక్కులను ఇతరులకు బదిలీ చేయాలనే లక్ష్యంతో మ‌ర‌ణానికి ముందు వ్యక్తులు రాసే లీగల్ డాక్యుమెంట్‌ను వీలునామా అంటారు. వీలునామా రేసేవారిని ‘టెస్టేట‌ర్’ అంటారు. వ్యక్తుల వారసుల మధ్య వివాదాలను నివారించాలంటే టెస్టేట‌ర్‌ విలునామాను పక్కాగా రాయాలి. త‌న ఆస్తిలో దేనిని కూడా వ‌దిలేయ‌కుండా డాక్యుమెంట్‌లో ప్రస్తావించ‌డం ఎంతో మంచిది. విలునామా రాసేముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విష‌యాల‌ను తెలుసుకుందాం.

టెస్టేటర్‌కు భాషపై పట్టు..

వీలునామా రాసే భాష టెస్టేట‌ర్‌కి తెలిసిన‌ ఉండాలి. అంతేకాకుండా అర్థం చేసుకోగ‌లిగిన భాష అయి ఉండాలి. ఒక‌వేళ‌ వేరే భాష‌లో రాస్తే.. ఆ వీలునామాను పూర్తిగా చ‌దివి వినిపించ‌డానికి, దాన్ని అర్థం చేసుకోవ‌డానికి టెస్టేట‌ర్ త‌న‌కు బాగా న‌మ్మక‌స్తులైన‌ వ్యక్తి స‌హాయం తీసుకున్నార‌ని వీలునామాలో ప్రస్తావించాలి. అలాగే టేస్టేట‌ర్‌కు స‌హాయం చేసిన వ్యక్తి సాక్షిగా కానీ, లేక‌పోతే కార్యనిర్వాహ‌కులుగా గానీ, లేదంటే విలునామాలోని ల‌బ్ధిదారునిగా కూడా ఉండ‌వ‌చ్చు.

ఈ విషయాలను ప్రస్తావించడం తప్పనిసరి..

తాజాగా రాస్తున్న వీలునామాలో టేస్టేట‌ర్ ఇదే తన చివ‌రి విలునామా అనే విష‌యాన్ని ప్రస్తావించాలి. ఇది ఇంత‌కుముందు రాసిన విలునామాలన్నింటి కంటే, వాటిల్లో చేసిన మార్పుల కంటే ముందు ఉంటుందని ప్రస్తావించాలి. తాజాగా రాసిన దాంట్లో.. గ‌త విలునామాలు, కోడిసిల్స్ గురించి తప్పనిసరిగా ప్రస్తావించాల్సి ఉంటుంది. లేదంటే.. అనుమానాస్పద ప‌రిస్థితుల్లో ఈ విలునామా త‌యారు చేశారని ఎవ‌రూ నిరూపించ‌క‌పోతేనే అది చెల్లుబాటు అవుతుంది. లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశాలుంటాయి.

ఈ వివరాలు తప్పనిసరి..

ఒక‌వేళ టెస్టేట‌ర్ త‌న కుటుంబ స‌భ్యుల్లో ఎవ‌రికైనా త‌న ఆస్తిని కానీ, అందులో భాగం కానీ ఇవ్వకూడ‌ద‌ని అనుకుంటే.. ఎవ‌రికి వాటా ఇవ్వకూడ‌దు అనుకుంటున్నారనే వివరాలను త‌ప్పనిస‌రిగా విలునామాలో రాయాలి. అయితే ఎందుకు ఇవ్వట్లేదనే కార‌ణాన్ని త‌ప్పనిస‌రిగా రాయాల్సిన అవసరం లేదు. విలునామాపై సాక్షులుగా సంతకం చేసే ఇద్దరు వ్యక్తులు ల‌బ్ధిదారులు కాకూడ‌దు. వీలునామాలో సాక్ష్యులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. టెస్టేట‌ర్ మంచి జ్ఞానాన్ని క‌లిగి ఉన్నార‌ని, ఎలాంటి బెదిరింపుల‌కు, బ‌ల‌వంతానికి లోను కాలేద‌ని, మ‌త్తులో లేర‌ని సాక్ష్యులే ధ్రువీక‌రిస్తారు. ప్రతి విలునామాలో కార్యనిర్వాహ‌కుల పేరును ప్రస్తావించాలి. లేక‌పోతే ల‌బ్ధిదారునికి ప‌రిపాల‌నా ప‌ర‌మైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అప్పుడు విలునామాను అమ‌లు చేయ‌డానికి వాళ్లు లెట‌ర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేష‌న్ కోసం కోర్టును ఆశ్రయించాల్సి వ‌స్తుంది.

ఇవీ కూడా చదవండి:

Income Tax Return: పన్ను రిటర్న్‌ దాఖలు చేసేవారికి గుడ్‌న్యూస్‌.. ఆలస్యమైనా పెనాల్టీ ఉండదు.. ఎవరికి అంటే..?

LIC Housing Finance: ఎల్‌ఐసీ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. తక్కువ వడ్డీకే రూ.2 కోట్ల వరకు రుణాలు..!

Cyclone Tracker: మీ స్మార్ట్‌ఫోన్‌లో తుఫాన్లను ఎలా ట్రాక్‌ చేయాలో తెలుసా..? పూర్తి వివరాలు..!

మీరు సకాలంలో గృహ రుణం చెల్లించకపోతే మీ ఇంటిని ఎన్ని రోజులకు సీజ్‌
మీరు సకాలంలో గృహ రుణం చెల్లించకపోతే మీ ఇంటిని ఎన్ని రోజులకు సీజ్‌
ప్రియదర్శి, నభా నటేష్ మధ్య డార్లింగ్ పంచాయితీ. రీతూవర్మ రియాక్షన్
ప్రియదర్శి, నభా నటేష్ మధ్య డార్లింగ్ పంచాయితీ. రీతూవర్మ రియాక్షన్
వ్యాపారంలో ఇబ్బందులా.. ఈ రోజు సాయంత్రం ఈ చిన్న పరిష్కారం చేయండి
వ్యాపారంలో ఇబ్బందులా.. ఈ రోజు సాయంత్రం ఈ చిన్న పరిష్కారం చేయండి
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా..
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా..
ఇట్స్ అఫీషియల్.. టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఇట్స్ అఫీషియల్.. టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
నల్లగొండ నేతల మధ్య 'పవర్' ఫుల్ డైలాగ్ వార్.. దీని చుట్టే రాజకీయం
నల్లగొండ నేతల మధ్య 'పవర్' ఫుల్ డైలాగ్ వార్.. దీని చుట్టే రాజకీయం
భార్య బౌలింగ్.. భర్త బ్యాటింగ్.. 6 బంతుల్లో 36 పరుగుల ఛాలెంజ్
భార్య బౌలింగ్.. భర్త బ్యాటింగ్.. 6 బంతుల్లో 36 పరుగుల ఛాలెంజ్
ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో తెలంగాణ ఆడపడుచు..!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో తెలంగాణ ఆడపడుచు..!
ఇదెక్కడి విడ్డూరం బాబోయ్.! ఒక్క ఓటరు.. రెండు రాష్ట్రాల్లో ఓటు..
ఇదెక్కడి విడ్డూరం బాబోయ్.! ఒక్క ఓటరు.. రెండు రాష్ట్రాల్లో ఓటు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు