Suzuki Swift: సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. స్టన్నింగ్ ఫీచర్స్.. పూర్తి వివరాలు ఇవి..

మారుతి సుజుకీ స్విఫ్ట్ కారుకు మన దేశంలో మంచి డిమాండే ఉంది. చిన్న కారుల్లో తక్కువ ధరల్లో క్లాసిక్ డిజైన్, అత్యాధునిక ఫీచర్లుండే కారు ఇది. దీనిని సుజుకీ అప్ గ్రేడ్ చేసింది. కొన్ని అదనపు ఫీచర్లను జోడించింది. ఇంజిన్ స్పెసిఫికేషన్లను మార్చింది. 2024 సుజుకీ స్విఫ్ట్ పేరుతో ఈ సరికొత్త మోడల్ ను జపాన్ మార్కెట్లో ఆవిష్కరించింది. వినియోగదారులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంచింది.

Suzuki Swift: సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. స్టన్నింగ్ ఫీచర్స్.. పూర్తి వివరాలు ఇవి..
2024 Suzuki Swift
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 09, 2023 | 10:24 PM

మారుతి సుజుకీ స్విఫ్ట్ కారుకు మన దేశంలో మంచి డిమాండే ఉంది. చిన్న కారుల్లో తక్కువ ధరల్లో క్లాసిక్ డిజైన్, అత్యాధునిక ఫీచర్లుండే కారు ఇది. దీనిని సుజుకీ అప్ గ్రేడ్ చేసింది. కొన్ని అదనపు ఫీచర్లను జోడించింది. ఇంజిన్ స్పెసిఫికేషన్లను మార్చింది. 2024 సుజుకీ స్విఫ్ట్ పేరుతో ఈ సరికొత్త మోడల్ ను జపాన్ మార్కెట్లో ఆవిష్కరించింది. వినియోగదారులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంచింది. ఫ్రెష్ డిజైన్, పలు రకాల పవర్ ట్రైన్స్, విభిన్న కలర్ ఆప్షన్లు, సరికొత్తగా క్యాబిన్, అడ్వాన్స్ డ్ ఫీచర్లను ఇందులో ఉంచింది. ఈ నేపథ్యంలో ఈ 2024 సుజుకీ స్విఫ్ట్ ఇంజిన్ స్పెసిఫికేషన్లు, కొత్తగా యాడ్ చేసిన ఫీచర్ల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

2024 సుజుకీ స్విఫ్ట్..

జపాన్ దేశంలో సుజుకీ తన అప్ గ్రేడెడ్ స్విఫ్ట్ కారును లాంచ్ చేసింది. దీనిని 2023 టోక్యో మోటార్ షోలోనే ఆవిష్కరించింది. ఇది రెండు పవర్ ట్రెయిన్లతో పాటు 13 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇది మన దేశంతో పాటు గ్లోబల్ వైడ్ గా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఫ్రాంటియర్ బ్లూ, కూల్ ఎల్లో, బర్నింగ్ రెడ్, ఫ్లేమ్ ఆరంజ్, కారవ్యాన్ ఐవరీ, ప్యూర్ వైట్, ప్రీమియం సిల్వర్, స్టార్ సిల్వర్, సూపర్ బ్లాక్, బ్లాక్ రూఫ్ తో ఫ్రాంటియర్ బ్లూ, బ్లాక్ రూఫ్ తో బర్నింగ్ రెడ్, బ్లాక్ రూఫ్ తో కూల్ ఎల్లో, బ్లాక్ రూఫ్ తో ప్యూర్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంది.

సుజుకీ స్విఫ్ట్ ఎక్స్ టీరియర్..

పాత మోడల్ తో పోల్చితే ముందు, వెనుక ప్రొఫైల్స్ ను రీ డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా స్లీకర్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ ఆకారపపు ఎల్ఈడీ డీఆర్ఎల్, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, సీ ఆకారపు ఎల్ఈడీ టైల్ లైయిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కారు మూడు ట్రిమ్స్ లలో అందుబాటులో ఉంది. సుజుకీ స్విఫ్ట్ ఎక్స్ జీ, హైబ్రిడ్ ఎంఎక్స్, హైబ్రిడ్ ఎంజెడ్.

ఇవి కూడా చదవండి

సుజుకీ స్విఫ్ట్ ఫీచర్లు..

ఈ కొత్త స్విఫ్ట్ కారులో బాలెనో, ఫ్రాంక్స్ కారును పొలిన క్యాబిన్ ను అందించారు. అలాగే దీనిలో విభిన్న రకాలపై ఫీచర్లను అందంచారు. తొమ్మిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఉంటుంది. కనెక్టవిటీ ఫీచర్ల విషయానికి వస్తే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆరు ఎయిర్ బ్యాగ్స్, కీ లెస్ స్టార్ట్, స్టాప్ బటన్, 360 డిగ్రీల సరౌండ్ కెమెరా ఉంది. అలాగే అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్(అడాస్) స్యూట్ ఉంది.

సుజుకీ స్విఫ్ట్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్..

ఈ సుజుకీ స్విఫ్ట్ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.2 లీటర్ పెట్రోల్ హైబ్రీడ్ మోటార్ ఉంటుంది. దీనిలో 5 స్పీడ్ మ్యాన్యువల్, సీవీటీ గేర్ బ్యాక్స్ ఉంది. కొనుగోలు దారులు ఫ్రంట్ వీల్ డ్రైవ్ లేదా ఫోర్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ ను ఎంచుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!