2024లో బంగారం ధరలు భారీగా పెరిగి, ఒకానొక దశలో 10 గ్రాములు రూ.1,37,000 మార్కును అధిగమించాయి. నిపుణుల అంచనాల ప్రకారం, వచ్చే ఏడాది పసిడి ధరలు 15 నుండి 30 శాతం వరకు పెరగొచ్చు. 2026 నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,000కు చేరుకునే అవకాశం ఉందని.. అంతర్జాతీయ అనిశ్చితులు దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.