ప్లాస్టిక్ వినియోగం తగ్గించడమే లక్ష్యం.. యూనిలీవర్ కీలక ప్రకటన

ప్రముఖ ఎఫ్ఎమ్‌సీజీ సంస్ధ యూనిలీవర్ కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీ 2025 నాటికి ప్లాస్టిక్ వ్యర్ధాలను తగ్గించేందుకు నిర్ణయించినట్టు యూనిలీవర్ సీఈఓ అలెన్ జోప్ వెల్లడించారు. తాము విక్రయించే ప్లాస్టిక్ కంటే ప్లాస్టిక్ వ్యర్ధాలను తిరిగి సమీకరించి ప్రాసెస్ చేయడానికి సంస్ధ కృషి చేయనున్నట్టు తెలిపారు. యూని లీవర్ సంస్ధ ఏడాదికి దాదాపు 7 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ను తమ వస్తువుల ప్యాకింగ్ కోసం ఉపయోగిస్తుంది. అయితే తాజాగా కంపెనీ తీసుకున్న నిర్ణయం మరెన్నో కంపెనీలకు […]

ప్లాస్టిక్ వినియోగం తగ్గించడమే లక్ష్యం.. యూనిలీవర్ కీలక ప్రకటన
Follow us

| Edited By:

Updated on: Oct 08, 2019 | 5:57 PM

ప్రముఖ ఎఫ్ఎమ్‌సీజీ సంస్ధ యూనిలీవర్ కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీ 2025 నాటికి ప్లాస్టిక్ వ్యర్ధాలను తగ్గించేందుకు నిర్ణయించినట్టు యూనిలీవర్ సీఈఓ అలెన్ జోప్ వెల్లడించారు. తాము విక్రయించే ప్లాస్టిక్ కంటే ప్లాస్టిక్ వ్యర్ధాలను తిరిగి సమీకరించి ప్రాసెస్ చేయడానికి సంస్ధ కృషి చేయనున్నట్టు తెలిపారు.

యూని లీవర్ సంస్ధ ఏడాదికి దాదాపు 7 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ను తమ వస్తువుల ప్యాకింగ్ కోసం ఉపయోగిస్తుంది. అయితే తాజాగా కంపెనీ తీసుకున్న నిర్ణయం మరెన్నో కంపెనీలకు ఆదర్శంగా మారింది. ప్లాస్టిక్ వ్యర్ధాలను తగ్గిస్తామంటూ నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి సంస్ధగా యూనిలీవర్ ప్రశంసలు పొందుతోంది. ప్రస్తుతం తాము తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. దీనితో పలుదేశాల్లో ఉన్న యూనిలీవర్ ఆపరేటర్లు సైతం ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. 2025 నాటికి 25 శాతం రీసైక్లింగ్ ప్లాస్టిక్‌ను తమ ఉత్పత్తుల కోసం ఉపయోగిస్తామని కంపెనీ సీఈవో అలెన్ జోప్ తెలిపారు.

Latest Articles
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.