AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto Expo 2025: సీఎన్‌జీ స్కూటర్ రిలీజ్ చేసిన టీవీఎస్.. ప్రపంచంలోనే ఆ రికార్డు సొంతం

ద్విచక్ర వాహనాల విభాగంలో పెట్రోల్ తర్వాత ఆటో కంపెనీల దృష్టి ఈవీల వైపు ఎక్కువగా సాగింది. అయితే చార్జింగ్ సమస్యల కారణంగా కొన్ని కంపెనీలు సీఎన్‌జీ వాహనాలను రిలీజ్ చేయడానికి మక్కువ చూపుతున్నాయి. భారతదేశంలో బజాజ్ సీఎన్‌జీ బైక్ రిలీజ్ చేసిన తర్వాత ప్రస్తుతం టీవీఎస్ ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఈ స్కూటర్‌ను ఆటో ఎక్స్‌పో ప్రదర్శించింది.

Auto Expo 2025: సీఎన్‌జీ స్కూటర్ రిలీజ్ చేసిన టీవీఎస్.. ప్రపంచంలోనే ఆ రికార్డు సొంతం
Tvs Jupiter Cng
Nikhil
|

Updated on: Jan 19, 2025 | 3:30 PM

Share

భారతదేశంలో ఆటో కంపెనీలు సీఎన్‌జీ వైపు దృష్టి సారిస్తున్నాయి. బజాజ్ ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్‌ను విడుదల చేయడంతో ఆ రంగంలో తమ ఉనికిని చాటుకునేందుకు కొన్ని కంపెనీలు సీఎన్‌జీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ టీవీఎస్ ఆటో ఎక్స్‌పో 2025లో ప్రపంచంలోనే మొదటి సీఎన్‌జీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ మోడల్ కాన్సెప్ట్ మోడల్‌గా పరిచయం చేసింది. ప్రజా స్పందనకు అనుగుణంగా త్వరలోనే ఈ స్కూటర్ ఉత్పత్తిని కంపెనీ ప్రారంభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ మోడల్ కూడా పెట్రోల్‌తో నడుస్తుంది.

 బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ నడిచే విధంగానే ఈ స్కూటర్ కూడా ఉంటుంది. ఇక డిజైన్ విషయానికి వస్తే ఈ సీఎన్‌జీ స్కూటర్ డిజైన్ 125 సీసీ పెట్రోల్ మోడల్‌ను పోలి ఉంటుంది. ఈ స్కూటర్‌లో 1.4 కిలోల సీఎన్‌జీ ట్యాంక్‌తో పాటు 2 లీటర్ పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంటుంది. ఇటీవల వెల్లడైన నివేదికల ప్రకారం ఈ సీఎన్‌జీ స్కూటర్  ఒక కిలో సీఎన్‌జీకు 84 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుందని తెలస్తుంది. ఓ సారి ఫుల్ ట్యాంక్ చేయించుకన్నాక  ఈ స్కూటర్‌తో మొత్తం 226 కిలోమీటర్లు దూసుకుపోవచ్చు ఈ స్కూటర్‌లో ఓబీడీ2బీ కంప్లైంట్ ఇంజిన్ ఉంది. అందువల్ల ఈ స్కూటర్ 5.3 బీహెచ్‌పీ శక్తిని, 9.4 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టీవీఎస్ జూపిటర్ పెట్రోల్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ. 88,174 (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 99,015 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ నేపథ్యంలో సీఎన్‌జీ స్కూటర్ ధర రూ. 90 వేల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 99 వేల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ సీఎన్‌జీ స్కూటర్‌లో ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి కొన్ని స్మార్ట్ ఫీచర్లతో రానుంది. స్టాండ్ కట్ ఆఫ్ సేఫ్టీ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది. స్కూటర్‌లో సీఎన్‌జీ ట్యాంక్ కార్ణంగా బూట్ స్పేస్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ మూడు బ్యాంకులకు ఆర్బీఐ భారీ దెబ్బ.. ఖాతాదారులపై ప్రభావం ఉంటుందా
ఈ మూడు బ్యాంకులకు ఆర్బీఐ భారీ దెబ్బ.. ఖాతాదారులపై ప్రభావం ఉంటుందా
మీ డైట్‎లో ఏబీసీ జ్యూస్ చేర్చుకుంటే.. ఆ సమస్యలపై నో వర్రీస్..
మీ డైట్‎లో ఏబీసీ జ్యూస్ చేర్చుకుంటే.. ఆ సమస్యలపై నో వర్రీస్..
రాత్రి భోజనం ఎప్పుడు తినాలి.. ఈ గోల్డెన్ టైమ్‌లో ఎన్ని అద్భుతాలో
రాత్రి భోజనం ఎప్పుడు తినాలి.. ఈ గోల్డెన్ టైమ్‌లో ఎన్ని అద్భుతాలో
90 సినిమాలు 10 భాషలు.. నలుగురితో లవ్ ఎఫైర్స్
90 సినిమాలు 10 భాషలు.. నలుగురితో లవ్ ఎఫైర్స్
జీఎస్టీ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు..
జీఎస్టీ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు..
గోవా వెళ్లే జంటలూ.. మీ కోసమే ఈ న్యూస్
గోవా వెళ్లే జంటలూ.. మీ కోసమే ఈ న్యూస్
సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడు..లెజెండ్ పై మాజీ క్రికెటర్ జోస్యం
సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడు..లెజెండ్ పై మాజీ క్రికెటర్ జోస్యం
ఆ ప్లేసుల్లో పుట్టమచ్చలు ఉంటే.. అదృష్టం మిమ్మల్ని హత్తుకున్నట్టే.
ఆ ప్లేసుల్లో పుట్టమచ్చలు ఉంటే.. అదృష్టం మిమ్మల్ని హత్తుకున్నట్టే.
మీ ఆధార్‌ను లాక్‌ చేసుకోవాలా? వెరీ సింపుల్‌..స్కామర్ల భయం ఉండదు!
మీ ఆధార్‌ను లాక్‌ చేసుకోవాలా? వెరీ సింపుల్‌..స్కామర్ల భయం ఉండదు!
టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు