AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Car: ఫుల్ ట్యాంక్‌తో 1,200 కి.మీ రేంజ్‌.. తక్కువ ఈఎంఐతో బెస్ట్‌ మైలేజీ కారు!

 Best Car: టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ బేస్ వేరియంట్‌గా E వేరియంట్‌ను అందిస్తుంది . బేస్ వేరియంట్ ధర రూ.10.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). మీరు ఈ కారును ఢిల్లీలో కొనుగోలు చేస్తే మీరు సుమారు రూ.1.10 లక్షలు (RTO) ఫీజులు..

Best Car: ఫుల్ ట్యాంక్‌తో 1,200 కి.మీ రేంజ్‌.. తక్కువ ఈఎంఐతో బెస్ట్‌ మైలేజీ కారు!
Subhash Goud
|

Updated on: Oct 28, 2025 | 8:03 AM

Share

Best Car: టయోటా మిడ్-సైజ్ SUV విభాగంలో టయోటా హైరూడర్ SUVని అందిస్తోంది. మీరు బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకుంటే రూ.2 లక్షల డౌన్ పేమెంట్‌తో ఇంటికి తీసుకురావచ్చు. ఈ కారు కోసం మీరు నెలకు ఎంత EMI చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకుందాం. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ బేస్ వేరియంట్‌గా E వేరియంట్‌ను అందిస్తుంది . బేస్ వేరియంట్ ధర రూ.10.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). మీరు ఈ కారును ఢిల్లీలో కొనుగోలు చేస్తే మీరు సుమారు రూ.1.10 లక్షలు (RTO) ఫీజులు, రూ.53,000 (భీమా) చెల్లించాలి. ఈ ఛార్జీలు, ఇతర ఛార్జీలను కలుపుకుంటే, టయోటా హైరైడర్ ఆన్-రోడ్ ధర సుమారు రూ.12.68 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఇది కూడా చదవండి: Horoscope: ఈ వారంలో ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది? ఈ విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి!

మీరు ఈ కారు బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే, రూ.2 లక్షల డౌన్ పేమెంట్ తర్వాత మీరు దాదాపు రూ.10.68 లక్షల బ్యాంక్ లోన్ తీసుకోవాలి. బ్యాంక్ మీకు 9% వడ్డీ రేటుతో ఏడు సంవత్సరాల పాటు రూ.10.68 లక్షలు రుణం ఇస్తే, మీరు నెలకు రూ.17,188 చెల్లించాలి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: EPFO Pension Rule: మీరు పదేళ్ల తర్వాత ఒక కంపెనీని వదిలివేస్తే పెన్షన్ వస్తుందా? నియమాలు ఏంటి?

టయోటా హైరైడర్ ఎంత మైలేజ్ ఇస్తుంది?

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ బలమైన హైబ్రిడ్ వెర్షన్ లీటరుకు 27.97 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అయితే మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్ లీటరుకు 20+ కిలోమీటర్ల వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. CNG వేరియంట్ 26.6 కిమీ/కిమీ మైలేజీని అందించగలదు. ఈ వాహనం ఫుల్ ట్యాంక్ మీద 1200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఫీచర్ల పరంగా, టయోటా హైరైడర్ అనేక ఆకట్టుకునే, సాంకేతిక అప్‌డేట్‌లను పొందింది. ఇది ఇప్పుడు 8-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో వస్తుంది.

ఇది కూడా చదవండి: JioFi Device: అంబానీయా.. మజాకా.. రూ.299లకు 35GB డేటా, ఉచిత JioFi.. జియో నుంచి సరికొత్త డివైజ్‌..!

టయోటా హైరైడర్ ఫీచర్లు:

ఈ టయోటా SUVలో వెనుక డోర్స్‌ సన్‌షేడ్‌లు, యాంబియంట్ లైటింగ్, టైప్- సి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి ఇంటీరియర్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేస్తాయి. టయోటా హైరైడర్ హ్యుందాయ్ క్రెటా, హోండా ఎలివేట్, మారుతి గ్రాండ్ విటారా, మారుతి విక్టోరియాస్, స్కోడా కుషాక్, స్కార్పియో N వంటి SUV లతో నేరుగా పోటీపడుతుంది.

ఇది కూడా చదవండి: JioFi Devic: అంబానీయా.. మజాకా.. రూ.299లకు 35GB డేటా, ఉచిత JioFi.. జియో నుంచి సరికొత్త డివైజ్‌..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి