Gold Price Today: భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంత తగ్గిందంటే..
Gold Price Today: బంగారం, వెండికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడం, తగ్గడం వంటి కారణాల వల్ల బంగారం ధరల్లో తేడాలు ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. డాలర్ బలహీనపడటం కూడా ఒక ముఖ్యమైన అంశం. పెట్టుబడిదారులు ప్రపంచ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితిని ఎక్కువగా గమనిస్తున్నారు..

Gold Price Today: బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. గతంలో తులం బంగారం కొనాలంటేనే రూ. 1.33 లక్షల వరకు ఉండేది. అదే వెండి రూ.2 లక్షలకు చేరువులో ఉండేది. కానీ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం దేశీయంగా నిన్నటితో పోల్చుకుంటే మంగళవారం తులం బంగారం ధరపై ఏకంగా 2 వేల రూపాయలకునే తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,23,270 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,990 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.
ఇది కూడా చదవండి: Horoscope: ఈ వారంలో ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది? ఈ విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి!
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,420 ఉండగా,22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,13,140 ఉంది.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,270 ఉండగదా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,990 ఉంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,270 ఉండగదా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,990 ఉంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,900 ఉండగదా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,14,490 ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,270 ఉండగదా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,990 ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,270 ఉండగదా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,990 ఉంది.
- దేశీయంగా కిలో వెండి ధర రూ.1,54,900 ఉంది.
ఇది కూడా చదవండి: EPFO Pension Rule: మీరు పదేళ్ల తర్వాత ఒక కంపెనీని వదిలివేస్తే పెన్షన్ వస్తుందా? నియమాలు ఏంటి?
ఇది కూడా చదవండి: JioFi Devic: అంబానీయా.. మజాకా.. రూ.299లకు 35GB డేటా, ఉచిత JioFi.. జియో నుంచి సరికొత్త డివైజ్..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




