Gold Silver Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు

Gold Silver Price Today: దేశీయ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,800 వద్ద కొనసాగుతోంది. ఇక దేశీయంగా ..

Gold Silver Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
Gold Silver Price
Follow us
Subhash Goud

|

Updated on: May 01, 2022 | 6:12 AM

Gold Silver Price Today: దేశీయ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,800 వద్ద కొనసాగుతోంది. ఇక దేశీయంగా కిలో వెండి ధ‌ర కూడా రూ.64 వేల దిగువ‌కు కొనసాగుతోంది. ప్రస్తుతం వెండి ధ‌ర రూ.63,500 వ‌ద్ద స్థిర ప‌డింది. ఎంసీఎక్స్‌లో సాయంత్రం నాలుగు గంట‌ల‌కు రూ.64,705 ప‌లికింద‌ని ఇండియ‌న్ బులియ‌న్ అండ్ జ్యువెల‌ర్స్ అసోసియేష‌న్ (IBJA) తెలిపింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 1888.44 డాల‌ర్లు ప‌లికింది. మ‌రోవైపు ఔన్స్ వెండి ధ‌ర 23.21 డాలర్లకు చేరుకుంది. ప్రతి రోజూ బంగారం ధ‌ర‌లు తెలుసుకోవాలంటే 8955664433 నంబ‌ర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. మీ నంబ‌ర్‌కు మెసేజ్ వ‌స్తుంది. ఒక‌వేళ మీరు బంగారం కొనుగోలు చేయాల‌నుకుంటే.. తాజా ధ‌ర‌లు తెలుసుకునేందుకు ఈ మెసేజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక దేశీయంగా ఆదివారం (మే1)న దేశీయంలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,800 ఉంది.

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,800 వద్ద ఉంది.

☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 ఉంది.

☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,030 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,490 వద్ద ఉంది.

☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 వద్ద కొనసాగుతోంది.

☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 ఉంది.

☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 ఉంది.

☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 వద్ద ఉంది.

వెండి ధరలు..

ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.63,500 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.69,500 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.69,500 ఉండగా, చెన్నైలో రూ.69,500 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.63,500 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.69,500 ఉంది. ఇక కేరళలో రూ.69,500 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Summer Food Tips: ఎండాకాలంలో ఆహార పదార్థాలు పాడైపోతున్నాయా.? ఇలా చేయండి తాజాగా ఉంటాయి!

Airplane Windows: విమానం కిటికీలు చతురస్రాకారంలో కాకుండా గుండ్రంగా ఉండటానికి కారణం ఏమిటి?

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?