Portable AC: 20 నిమిషాల్లో ఇల్లంతా చల్ల.. చల్లగా.! చౌకైన పోర్టబుల్ ఏసీ.. ఎక్కడైనా తీసుకెళ్లొచ్చు..
వర్షాలు పడినా కూడా భానుడి భగభగలు తగ్గట్లేదు.. మధ్యాహ్నం మాత్రమే కాదు.. ఉదయం, రాత్రిపూట కూడా ఉక్కపోతతో జనాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాలు పడినా కూడా భానుడి భగభగలు తగ్గట్లేదు.. మధ్యాహ్నం మాత్రమే కాదు.. ఉదయం, రాత్రిపూట కూడా ఉక్కపోతతో జనాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజలు తమ ఇళ్లల్లో కూలర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే కూలర్లు కూడా వేడి గాలిని ఇస్తున్నాయి. మరి ఉక్కపోతను తట్టుకునేందుకు ఉన్న ఏకైక ఆప్షన్ ఏసీ. అద్దెకు ఉంటున్నవారు లేదా తరచూ ఇల్లు మారేవారికి ఏసీ అమర్చుకోవడం కొంచెం కష్టం. అందుకే దానికి బదులుగా వచ్చేశాయి ఈ పోర్టబుల్ ఏసీలు. వీటిని మీరు ఒక గది నుంచి మరొక గదికి ఈజీగా మార్చవచ్చు. అలాగే ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.
ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో 3 ఇన్ 1 ఎవాపిరేటివ్ పోర్టబుల్ ఏసీ అమ్మకానికి అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 1,999 కాగా.. 55 శాతం తగ్గింపుతో రూ. 895కు లభిస్తోంది. ఈ పోర్టబుల్ ఏసీలో అమర్చిన వాటర్ ట్యాంక్ 500 మిల్లీ లీటర్లది కాగా.. దీనిలో ఒక్కసారి వాటర్ నింపిన తర్వాత 6 నుంచి 8 గంటల వరకు ఉపయోగించవచ్చు. దీనికి యూఎస్‌బీ క్యాబుల్ కూడా లభిస్తోంది. కాగా, ఈ పోర్టబుల్ ఏసీ బరువు కూడా తక్కువ కావడంతో దీన్ని బెడ్ రూమ్, స్టడీ రూమ్, ఆఫీస్, క్యాంపింగ్.. ఇలా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.(Source)