AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Portable AC: రూ. 2 వేలలోపే మినీ ఎయిర్ కూలర్.. మండుటెండల్లో హిమపాతం లాంటి కూలింగ్.!

అసలే ఎండలు దంచికోడుతున్నాయి. పలు చోట్లయితే ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీల వరకు చేరుకుంటున్నాయి. ఇలాంటి మండుటెండల్లో ప్రజలకు వేడి, చెమటతో చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంట్లోనే భరించలేని ఉక్కపోత వల్ల జనాలందరూ ఏసీలను నమ్ముకుంటున్నారు.

Portable AC: రూ. 2 వేలలోపే మినీ ఎయిర్ కూలర్.. మండుటెండల్లో హిమపాతం లాంటి కూలింగ్.!
Portable Ac
Ravi Kiran
|

Updated on: Feb 29, 2024 | 7:00 PM

Share

అసలే ఎండలు దంచికోడుతున్నాయి. పలు చోట్లయితే ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీల వరకు చేరుకుంటున్నాయి. ఇలాంటి మండుటెండల్లో ప్రజలకు వేడి, చెమటతో చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంట్లోనే భరించలేని ఉక్కపోత వల్ల జనాలందరూ ఏసీలను నమ్ముకుంటున్నారు. అయితే అందరికీ ఏసీలు పెట్టుకునే స్థోమత ఉండదు. కూలర్లు కొందామంటే ధర ఎక్కువ. మరి ఎలా.? అని అనుకుంటున్నారా.! మీకోసం ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ పోర్టబుల్ ఏసీ(ఎయిర్ కూలర్)లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మినీ ఏసీ మీ సమ్మర్‌ను సిమ్లాలాంటి చల్లదనంతో నింపేస్తుంది.

ఈ పోర్టబుల్ ఏసీని ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు, డెస్క్ వర్క్ చేసేవారితో పాటు ఇంట్లో కరెంట్ లేని సమయాల్లో పర్ఫెక్ట్‌గా వాడుకోవచ్చు. ఈ మినీ ఏసీ అసలు ధర రూ. 3,999 కాగా అమెజాన్‌లో 63 శాతం ఆఫర్‌లో భాగంగా రూ. 1,499కే లభిస్తోంది. దీనికి ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ప్రతీ నెలా రూ. 136 కడితే చాలు.. మినీ కూలర్ మీ సొంతం అవుతుంది. ఈ మినీ కూలర్‌ పాత కాలంలో ఉండే టేపు రికార్డర్‌ లెక్క పరిమాణంలో ఉంటుంది. పైన నీరు పోయడానికి అనువుగా ఒక పోర్షన్‌ను అందించారు. ఆ వాటర్ ట్యాంక్‌లో 500 మిల్లీలీటర్ల వరకు నీటిని స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నైట్ టైంలో ఏడు రకాల ఎల్‌ఈడీ లైట్స్‌ రూమంతటా మంచి కాంతి అందిస్తాయి.

కూలర్ ఫ్యాన్‌‌ విషయానికొస్తే 3 విండ్‌ స్పీడ్‌ ఇచ్చారు. దీనివల్ల ఎంత వేడిలోనైనా చల్లటి అనుభూతిని పొందొచ్చు. యూఎస్‌బీ కేబుల్ ద్వారా ఈ మినీ ఎయిర్ కూలర్‌ను ఛార్జ్ చేయవచ్చు. పవర్‌ బ్యాంక్‌లతో కూడా ఈ మినీ ఏసీ పని చేస్తుంది. దీంతో మీరు పిక్నిక్‌లకు వెళ్లేటప్పుడు కూడా దీనిని ఎంచక్కా ఉపయోగించుకోవచ్చు. ఇందులో నుంచి 40 డిసిబుల్స్‌ తక్కువ సౌండ్ వస్తుంది. ఈ మినీ ఎయిర్ కూలర్‌కు 10 డేస్ రీ-ప్లేస్‌మెంట్ కూడా అందిస్తోంది అమెజాన్. 10 వాట్‌ వరకు గరిష్టంగా కరెంట్ ఇన్‌పుట్ దీని ఛార్జింగ్‌కు ఖర్చవుతుంది. ఈ మినీ ఎయిర్ కులర్‌ను కొనుగోలు చేయడానికి ఈ లింక్‌ క్లిక్‌ చేయండి..

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: మండుటెండల్లో సిమ్లాలాంటి చల్లదనం.. కూలర్ కంటే చౌకైన ధర.. ఈఎంఐ ఆప్షన్ కూడా

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి