AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Portable AC: మండుటెండల్లో సిమ్లాలాంటి చల్లదనం.. కూలర్ కంటే చౌకైన ధర.. ఈఎంఐ ఆప్షన్ కూడా.!

ఎండలు మండిపోతున్నాయ్. తెల్లవారిందంటే చాలు.. భానుడు భగభగలు మొదలైపోతున్నాయి. వేడి, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. సాధారణంగా ఎండాకాలంలో అందరూ కూడా ఇంటికి ఓ ఏసీ పెట్టించుకోవాలని చూస్తుంటారు. అయితే గోడ ఏసీ పెట్టించుకోవాలంటే.. ఖర్చు భారీగా అవ్వడమే కాదు.. అద్దె ఇల్లు అయితే మనం ఓనర్లతో మాట్లాడాల్సి వస్తుంది కూడా.

Portable AC: మండుటెండల్లో సిమ్లాలాంటి చల్లదనం.. కూలర్ కంటే చౌకైన ధర.. ఈఎంఐ ఆప్షన్ కూడా.!
Portable Ac
Ravi Kiran
|

Updated on: Feb 26, 2024 | 3:44 PM

Share

ఎండలు మండిపోతున్నాయ్. తెల్లవారిందంటే చాలు.. భానుడు భగభగలు మొదలైపోతున్నాయి. వేడి, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. సాధారణంగా ఎండాకాలంలో అందరూ కూడా ఇంటికి ఓ ఏసీ పెట్టించుకోవాలని చూస్తుంటారు. అయితే గోడ ఏసీ పెట్టించుకోవాలంటే.. ఖర్చు భారీగా అవ్వడమే కాదు.. అద్దె ఇల్లు అయితే మనం ఓనర్లతో మాట్లాడాల్సి వస్తుంది కూడా. సహజంగానే ఈ సీజన్‌లో కూలర్లు, ఏసీలకు భారీ డిమాండ్ ఉంటుంది. మరి అలాంటప్పుడు మీరు మీ బడ్జెట్‌లో ఓ ఏసీ కొనాలంటే.. ఠక్కున పోర్టబుల్ ఏసీకి కన్వర్ట్ అయిపోండి. అదే బెటర్ ఆప్షన్. ఈ పోర్టబుల్ ఏసీలను మనంతో పాటు ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఇంట్లో ఎక్కడైనా పెట్టొచ్చు. దీంతో ఇల్లంతటితో క్షణాల్లో చల్లబరుచుకోవచ్చు. మరి లేట్ ఎందుకు మీకోసం ఎంపిక చేసిన ఓ పోర్టబుల్ ఏసీపై లుక్కేసేద్దాం.

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఈ పోర్టబుల్ ఏసీ అందుబాటులో ఉంది. దీని ధర రూ. 5,484 కాగా.. ఇందుకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. మీరు ప్రతీ నెలా రూ.266 కడితే చాలు.. ఈ పోర్టబుల్ ఏసీని ఇంటికి తెచ్చుకోవచ్చు. త్రీ స్పీడ్‌లో అడ్జెస్ట్ చేసే కూలింగ్ ఫ్యాన్ అమర్చబడిన ఈ పోర్టబుల్ ఏసీని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు. చాలా లైట్ వెయిట్. దీనిలోని బ్యాటరీని టైప్-సీ క్యాబుల్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. ట్రాన్స్‌పెరెంట్ ట్యాంక్, రిప్లేసబుల్ ఐస్ బాక్స్ ఇందులో ఉన్నాయి. ఈ పోర్టబుల్ ఏసీలోని ట్యాంక్‌లో గరిష్టంగా 730 మిల్లీలీటర్ల వాటర్ నింపవచ్చు. అలాగే ఈ పోర్టబుల్ ఏసీలో మల్టీకలర్ నైట్ లైట్ ఉంది.(Source)

ఇది చదవండి: రూ. 500కే గ్యాస్ సిలిండర్.. తొలుత పూర్తి ధర చెల్లించాల్సిందే.. పూర్తి వివరాలు..

Follow Us
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత