Bank Privatisation: 70 మిలియన్ల ఖాతాదారులకు శుభవార్త.. ప్రైవేటీకరించబడని బ్యాంకులు ఇవే..

Bank Privatisation: ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం చర్చలు జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఒక..

Bank Privatisation: 70 మిలియన్ల ఖాతాదారులకు శుభవార్త.. ప్రైవేటీకరించబడని బ్యాంకులు ఇవే..
Rbi
Follow us

|

Updated on: Mar 27, 2021 | 6:52 AM

Bank Privatisation: ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం చర్చలు జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ నిరంతరం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఇదే అంశంపై బడ్జెట్‌కు ముందు ఆర్‌బిఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరిగాయన్నారు. ఆ తరువాత కూడా చర్చించామని చెప్పారు. కాగా, బ్యాంకుల ప్రైవేటీకరణ అంశం చర్చ తీవ్రం కావడంతో, ఖాతాదారుల్లో చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏ బ్యాంకులు ప్రైవేటీకరించబడుతాయనే దానిపై నిర్దిష్ట సమాచారం లేనప్పటికీ.. ఏ బ్యాంకులు ప్రైవేటీకరించబడవనే దానిపై మాత్రం నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.

ఓ జాతీయ మీడియాలో ప్రచురించిన కథనం ప్రకారం.. పలు బ్యాంకులను ప్రైవేటీకరించొద్దని నీతియో ఆయోగ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ ప్రకారం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఈ మధ్యకాలంలో ఏకీకృతం అయిన బ్యాంకులు ప్రైవేటీకరించబడవు. ప్రస్తుతం దేశంలో 12 ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. ఎస్‌బిఐ తోపాటు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రైవేటీకరణ జాబితాలో లేవని సదరు నివేదికలు చెబుతున్నాయి.

70 మిలియన్ల ఖాతాదారులకు శుభవార్త.. ఈ బ్యాంకులు ప్రైవేటీకరణ జాబితాకు వెలుపల ఉంటే, కనీసం 70 కోట్ల మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. వాటిపై ప్రైవేటీకరణ ప్రభావం ఉండదు. ఎస్‌బిఐ వినియోగదారుల సంఖ్య సుమారు 44 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వినియోగదారుల సంఖ్య సుమారు 18 కోట్లు. ఈ రెండు బ్యాంకుల మొత్తం వినియోగదారులు మాత్రమే 62 కోట్లు దాటారు.

10 బ్యాంకుల అనుసంధానం పూర్తి.. 2019 ఆగస్టులో ప్రభుత్వం 10 ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకుల విలీనాన్ని ప్రకటించింది. దీని కింద ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం అయ్యాయి. అలహాబాద్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లో విలీనం అయ్యింది. కెనరా బ్యాంక్‌లోని సిండికేట్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యాయి.

Also read:

Horoscope Today: ఈరోజు కొన్ని రాశులవారు అనుకున్న పనులు జరగాలంటే కష్టపడాల్సి ఉంది.. వారు ఏం చేయాలంటే..!

Holi 2021: హోలీ కేళీ వచ్చేసింది.. దేశ వ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా రంగోలి సంబురాలు..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మండే ఎండలో జాగ్రత్త.. మీ కళ్లు జర భద్రం..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్ ఫ్రిడ్జ్‌లు..

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే మసాలాలు..!ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం

కేవలం 25 బంతుల్లోనే ఊహకందని ఊచకోత.. ఆ ప్లేయర్ 29 సిక్సర్లతో.!

లోక్ సభ ఎన్నికల వేళ సవాళ్ల పర్వం.. హరీష్ వర్సెస్ సీఎం రేవంత్..
లోక్ సభ ఎన్నికల వేళ సవాళ్ల పర్వం.. హరీష్ వర్సెస్ సీఎం రేవంత్..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో