AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు కొన్ని రాశులవారు అనుకున్న పనులు జరగాలంటే కష్టపడాల్సి ఉంది.. వారు ఏం చేయాలంటే..!

Horoscope Today: ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉంటారు. ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ దినఫలాలపై దృష్టి..

Horoscope Today: ఈరోజు కొన్ని రాశులవారు అనుకున్న పనులు జరగాలంటే కష్టపడాల్సి ఉంది.. వారు ఏం  చేయాలంటే..!
Today Rashiphalalu
Surya Kala
|

Updated on: Mar 27, 2021 | 6:47 AM

Share

Horoscope Today: ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉంటారు. ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో మార్చి 27 శుక్రవారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవడానికి కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి ఉంది. పేదవారికి అన్నదానం చేయడం వలన మరిన్ని శుభఫలితాలు పొందవచ్చు.

వృషభ రాశి: ఈ రాశివారు స్థిర చరాస్థి క్రయవిక్రయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఉద్యోగాది విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. దక్షిణామూర్తిస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

మిధున రాశి: ఖర్చులు పెరుగుతుంటాయి. శక్తిమించినటు వంటి పనులు చేపట్టి ఇబ్బందులు పడుతుంటారు.. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం పారాయణం మంచిది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనులు వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. విందు వినోదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాల్లో పలు పూజా ద్రవ్యాలు సమకూర్చే పని చేయండి..

సింహ రాశి: ఈరోజు కుటుంబ పరమైన కార్యక్రమాలు చేపట్టి విశేషంగా పూర్తి చేస్తుంటారు. వాహనాలు కొనుగోలు చేసే ఆలోచన చేస్తుంటారు. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. మూగజీవాలకు ఆహారం సమర్పణ చేసుకునే ప్రయత్నం చేయండి.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు అనుకున్నటువంటి పనులు పూర్తి అవుతుంటాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. శ్రీ రాజరాజేశ్వరి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

తులా రాశి: ఈ రాశివారికి ఖర్చులు పెరుగుతుంటాయి. వీరు చేపట్టినటువంటి పనులు పూర్తి చేసుకోవడంలో కుటుంబ సభ్యులు ఇచ్చే సలహాలు చక్కగా . ఈ రాశివారు మహాలక్ష్మీ వారికి చక్కర పొంగలి నివేదించడం మంచిది.

వృశ్చిక రాశి: ఈరోజు చేపట్టిన పనులు వాయిదాపడే అవకాశం ఉంది.. అటువంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఈ రాశి వారికి గౌరీ శంకర అర్చన శుభఫలితాలను అందజేస్తుంది.

ధనుస్సు రాశి: ఈరోజు కొత్తపనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తుంటారు. శుభవార్తలు ఆనందాన్ని కలుగజేస్తుంటాయి. ఇంద్రాణీ స్తోత్ర పారాయణం శుభఫలితాలను కలుగజేస్తుంది.

మకర రాశి: ఈ రాశివారు వేరువేరు రూపాల్లో చేపట్టిన పనుల వలన అధిక శ్రమ పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విష్ణు సహస్రనాన స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కుంభ రాశి: ఈ రాశి వారికీ ఈ రోజు ఆర్ధిక ప్రగతి ఏర్పడుతుంది. విందు వినోదాలు ఉంటాయి. ప్రయాణాలు ఏర్పడే సందర్భం ఉంటుంది. నారాయణ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. వడపప్పు పానకం శ్రీవారికి నివేదన చేయండి.

మీన రాశి: ఈ రాశివారు ఈరోజు ఆర్ధిక విషయంలో నిరుత్సాహం కనిపించినా అంతగా నష్టాలు కలగపోవచ్చు. ప్రతి విషయంలోనూ పట్టుదలతో వ్యవహరించండి.. ఇబ్బందులను చక్కగా అధిగమించగలుగుతారు. మహా గణపతి దర్శనం సింధూర రక్ష చక్కని శుభఫలితాలను కలుగజేస్తుంది.

Also Read: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా దుల్కర్ సల్మాన్.. ఆకట్టుకుంటున్న కురుప్ టీజర్

 హోళీ కేళీ వచ్చేసింది.. దేశ వ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా రంగోలి సంబురాలు..

Follow Us
'హనుమాన్' సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
'హనుమాన్' సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
భర్త వద్దు.. ప్రియుడే కావాలి.. వివాహిత మంకుపట్టు.. !
భర్త వద్దు.. ప్రియుడే కావాలి.. వివాహిత మంకుపట్టు.. !
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?
తులసి మాల ఎప్పుడు ధరించాలి? శుభ ఫలితాల కోసం ఈ నియమాలు పాటించండి
తులసి మాల ఎప్పుడు ధరించాలి? శుభ ఫలితాల కోసం ఈ నియమాలు పాటించండి
పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతం..
పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతం..
మహాత్మా గాంధీ టెన్త్ క్లాస్ మార్కులు ఎన్నో తెలుసా? మార్క్ షీట్
మహాత్మా గాంధీ టెన్త్ క్లాస్ మార్కులు ఎన్నో తెలుసా? మార్క్ షీట్
ఊరొళ్లొచ్చాక ఫ్రిజ్‌లోని ఆహారం తినవచ్చా లేదా? ఈ ఒక్క చెంచా టెస్ట
ఊరొళ్లొచ్చాక ఫ్రిజ్‌లోని ఆహారం తినవచ్చా లేదా? ఈ ఒక్క చెంచా టెస్ట
ఎండలో ఉంచిన పుచ్చకాయలను తింటున్నారా? అయితే నరకానికి టికెట్ తీసుక
ఎండలో ఉంచిన పుచ్చకాయలను తింటున్నారా? అయితే నరకానికి టికెట్ తీసుక
ముక్కు పగిలి రక్తం కారుతుంటే.. వీడెవడండీ ఇంతలా నవ్వుతున్నాడు
ముక్కు పగిలి రక్తం కారుతుంటే.. వీడెవడండీ ఇంతలా నవ్వుతున్నాడు