AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Cars: అదిరే అప్‌డేట్స్‌తో ఆ టాటా కారు రీ ఎంట్రీ.. స్టన్నింగ్ ఫీచర్లు ఇవే..!

భారతదేశంలో టాటా కార్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా దేశంలో మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉంటారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను రిలీజ్ చేసే టాటా కంపెనీ సేల్స్ సాధారణంగానే ఎక్కువగా ఉంటాయి. అయితే మారుతున్న టెక్నాలజీ ప్రకారం టాటా కంపెనీ తన ఆల్ట్రోజ్ కారుకు సంబంధించి అదిరే అప్‌డేట్స్‌తో ఫేస్ లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ కారు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Tata Cars: అదిరే అప్‌డేట్స్‌తో ఆ టాటా కారు రీ ఎంట్రీ.. స్టన్నింగ్ ఫీచర్లు ఇవే..!
Tata Altroz Facelift
Nikhil
|

Updated on: May 15, 2025 | 2:38 PM

Share

టాటా మోటార్స్ మోటర్స్ కంపెనీ ఆల్ట్రోజ్ మిడ్-లైఫ్ అప్‌డేట్ వెర్షన్‌ను ఇటీవల ఆవిష్కరించింది. ఈ కారును అధికారికంగా మే 22, 2025న లాంచ్ చేయనున్నారు. ముఖ్యంగా ఈ కారు అవుటర్ లుక్‌ను ఆకట్టుకునేలా అప్‌డేట్ చేశారు. అలాగే ఇంటీరియర్ లేఅవుట్‌ను కొంత మేర అప్‌డేట్ చేశారు. ఈ కొత్త వెర్షన్ అనేక కొత్త ఫీచర్లతో వస్తుంది.  2025 ఆల్టోజ్ వచ్చే వారం అమ్మకానికి వచ్చినప్పుడు ధరలు వెల్లడించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆల్ట్రోజ్ నయా వెర్షన్’లో హ్యాచ్‌బ్యాక్‌కు సంబంధించి పవర్ ట్రెయిన్‌ను అప్ డేట్ చేయలేదు. టాటా ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ అవుటర్ లుక్ కచ్చితంగా కార్ల ప్రియులను ఆకర్షిస్తుంది. 

టాటా ఆల్ట్రోజ్ హెడ్ లైట్లు ఇప్పుడు కొత్త, స్మార్ట్ కనిపించే అంతర్గత భాగాలను కలిగి ఉన్నాయి. ముందు బంపర్ కూడా కొత్త లుక్‌తో వస్తుంది. ఫ్రంట్ డోర్ వద్ద కోసం కొత్త అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ప్రకాశవంతంగా ఉంటాయి. వెనుక భాగంలో ఎల్ఈడీ స్ట్రిప్ ద్వారా కనెక్ట్ చేసిన కొత్త టెయిల్ ల్యాంప్ వల్ల బంపర్‌కు కొత్త లుక్ వస్తుంది. ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ ఇంటీరియర్ న్యూ నెక్సాన్ నుండి ప్రేరణ పొందినట్టుగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డాష్ బోర్డ్ లేఅవుట్

ఆకట్టుకుంటుంది. ఈ కారులో 10.25-అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ఆకర్షిస్తుంది. ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు 36-డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్రూఫ్, ఆటోమేటిక్ హెడ్ లైట్ వంటి టాటా ఆల్ట్రోజ్ అప్ డేట్ వెర్షన్ ప్రత్యేకతలుగా ఉన్నాయి.  టాటా మోటార్స్ కొత్త ఆల్ట్రోజ్ ఇంజిన్ లైనప్‌ను ధ్రువీకరించడం లేదు. కాబట్టి ఈ కారు 88 హెచ్‌పీ 1.2-లీటర్ పెట్రోల్, 74 హెచ్‌పీ 1.2 లీటర్ సీఎన్‌జీ, 90 హెచ్‌పీ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లలో అందుబాటులో ఉంటుంది. ౌ

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై