Stock Market: నెలఖరులో లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ఫోకస్ లో ఉన్న ఆ కంపెనీల షేర్లు..

Stock Market: నెల ఆఖరి రోజు స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. నాలుగో గురువారం కావడంతో డెరివేటివ్ వీక్లీ, నెలవారీ కాంట్రాక్ట్స్ ఎక్స్ పైరీ కారణంగా నేడు మార్కెట్లు ఎక్కువ ఒడిదొడుకుల మధ్య ట్రేడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Stock Market: నెలఖరులో లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ఫోకస్ లో ఉన్న ఆ కంపెనీల షేర్లు..
Stock Market
Follow us

|

Updated on: Mar 31, 2022 | 10:04 AM

Stock Market: నెల ఆఖరి రోజు స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. నాలుగో గురువారం కావడంతో డెరివేటివ్(Derivatives) వీక్లీ, నెలవారీ కాంట్రాక్ట్స్ ఎక్స్ పైరీ కారణంగా నేడు మార్కెట్లు ఎక్కువ ఒడిదొడుకుల మధ్య ట్రేడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్(Sensex) 150 పాయింట్ల లాభంతో.. మరో సూచీ నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో ఉన్నాయి. మరో పక్క బ్యాంక్ నిఫ్టీ 190, నిఫ్టీ మిడ్ క్యాప్ 145 పాయింట్లకు పైగా లాభంతో 9.30 సమయానికి ట్రేడ్ అవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఓఎన్డీసీ, బిగ్ బుల్ కు చెందిన నజారా టెక్నాలజీ కంపెనీల షేర్లు ప్రధానంగా ఫోకస్ లో ఉన్నాయి.

నిఫ్టీ సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా 2.23%, హెచ్పీసీఎల్ 2.12%, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2.05%, వేదాంతా 1.96%, హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1.61%, గెయిల్ 1.60%, యాక్సిస్ బ్యాంక్ 1.37%, హీరో మోటొ కార్ప్ 1.31%, ఓఎన్ జీసీ 1.23%, ఇండస్ టవర్స్ 1.18% మేర కంపెనీల షేర్లు ఆరంభంలో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో.. హిందాల్కో 3.38%, సిప్లా 0.77%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 0.62%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.57%, యూపీఎల్ 0.48%, జీ ఎంటర్టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ 0.46%, ఐచర్ మోటార్స్ 0.46%, సన్ ఫార్మా 0.36%, విప్రో 0.27%, లుపిన్ 0.23% మేర నష్టపోయి ఆరంభంలో టాప్ లూజర్స్ గా నిలిచాయి.

ఇవీ చదవండి..

Insurance: ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. మర్చిపోవద్దు..

Axis Bank: తగ్గేదె లే అంటున్న యాక్సిస్ బ్యాంక్.. అమెరికా దిగ్గజ కంపెనీ వ్యాపారం కొనుగోలు

పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పెడతారో తెలుసా..? కారణం ఇదేనట..!
పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పెడతారో తెలుసా..? కారణం ఇదేనట..!
తమిళనాట తాగు నీటి కష్టాలు.. సీఎం స్టాలిన్ ముందస్తు చర్యలు..
తమిళనాట తాగు నీటి కష్టాలు.. సీఎం స్టాలిన్ ముందస్తు చర్యలు..
ధ్యానంతో టెన్షన్ ఫ్రీ లైఫ్..పని ఒత్తిడిని దూరం చేసే పది చిట్కాలు
ధ్యానంతో టెన్షన్ ఫ్రీ లైఫ్..పని ఒత్తిడిని దూరం చేసే పది చిట్కాలు
రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లకూ రుణాలిస్తారా? తెలియాలంటే ఇది చదవాల్స
రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లకూ రుణాలిస్తారా? తెలియాలంటే ఇది చదవాల్స
డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడానికి కారు ఆపారు.. కట్ చేస్తే..
డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడానికి కారు ఆపారు.. కట్ చేస్తే..
ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్..!
ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్..!
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. స్టార్ హీరో సతీమణి..
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. స్టార్ హీరో సతీమణి..
రోడ్డుపై వెళ్తూ ఒక్కసారిగా ఆగిన కారు.. కదలకపోవడంతో వెళ్లి చూస్తే
రోడ్డుపై వెళ్తూ ఒక్కసారిగా ఆగిన కారు.. కదలకపోవడంతో వెళ్లి చూస్తే
సేంద్రియ వ్యవసాయంతో అదిరే రాబడి.. ఏకంగా సంవత్సరానికి రూ.40 లక్షలు
సేంద్రియ వ్యవసాయంతో అదిరే రాబడి.. ఏకంగా సంవత్సరానికి రూ.40 లక్షలు
వేగంగావెళ్తున్నవాహనం టైర్‌ ఊడిపోయి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది
వేగంగావెళ్తున్నవాహనం టైర్‌ ఊడిపోయి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది