Insurance: ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. మర్చిపోవద్దు..

Insurance: ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. మర్చిపోవద్దు..

Ayyappa Mamidi

|

Updated on: Mar 31, 2022 | 9:47 AM

Insurance: ఈ కాలంలో అన్నిసేవలూ ఆన్ లైన్ లో అందుబాటులోకి వస్తున్నాయి. దీనిని ఉపయోగించుకుని ఇన్సూరెన్స్ పాలసీ కొనాలని చాలా మంది వెబ్‌ సెర్చ్(Web search) చేస్తుంటారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

Insurance: ఈ కాలంలో అన్నిసేవలూ ఆన్ లైన్ లో అందుబాటులోకి వస్తున్నాయి. దీనిని ఉపయోగించుకుని ఇన్సూరెన్స్ పాలసీ కొనాలని చాలా మంది వెబ్‌ సెర్చ్(Web search) చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల పదుల సంఖ్యలో ఆప్షన్లు(Multiple Options) కనిపిస్తుంటాయి. మరోపక్క ఇన్సూరెన్స్ ఏజెంట్ మాత్రం ఈ ఆన్ లైన్ గందరగోళం జోలికి పోవద్దంటూ సూచించాడు. తానే మంచి పాలసీని ఎంపిక చేసి చెబుతానంటూ హామీ ఇస్తుంటారు. అసలు సమస్య ఏమిటంటే ఇన్సూరెన్స్ పాలసీ కొనేందుకు ఎన్నిమార్గాలు ఉన్నాయి. వాటిని వివేకవంతంగా ఎలా వినియోగించుకోవాలన్నదే.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

ఇవీ చదవండి..

Axis Bank: తగ్గేదె లే అంటున్న యాక్సిస్ బ్యాంక్.. అమెరికా దిగ్గజ కంపెనీ వ్యాపారం కొనుగోలు

KTR: అక్కడ ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు ఆహ్వానం.. అర్సెలార్‌ మిత్తల్‌ సంస్థతో కేటీఆర్ చర్చలు

Published on: Mar 31, 2022 09:25 AM