Silver Price Today: వెండి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన సిల్వర్‌ ధర

Silver Price Today: ఒక వైపు బంగారం ధర స్వల్పంగా పెరిగితే.. మరో వైపు వెండి ధర కిలోకు రూ.900లకుపైగా తగ్గింది. అయితే బంగారం లాగే వెండికి కూడా మహిళలు..

Silver Price Today: వెండి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన సిల్వర్‌ ధర
Follow us

|

Updated on: Dec 11, 2021 | 5:51 AM

Silver Price Today: ఒక వైపు బంగారం ధర స్వల్పంగా పెరిగితే.. మరో వైపు వెండి ధర కిలోకు రూ.900లకుపైగా తగ్గింది. అయితే బంగారం లాగే వెండికి కూడా మహిళలు ప్రాధాన్యత ఇస్తుంటారు. వెండితో తయారు చేసిన విగ్రహాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా వెండి పాత్రలు కూడా చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. శనివారం (డిసెంబర్‌ 11)న వెండి ధరలు ఇలా ఉన్నాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలలోపు నమోదైనవి మాత్రమే. మళ్లీ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర.60,700 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.60,700 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.64,800 ఉండగా, కోల్‌కతాలో రూ.60,700 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.60,700 ఉండగా, కేరళలో రూ.65,500 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,800 ఉండగా, విజయవాడలో రూ.64,800 వద్ద కొనసాగుతోంది. ఇలా బంగారం, వెండి ధరలలో మార్పులు కావడానికి ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో ఈ రోజు ధరలు

Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశి వారు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది

ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..