AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశి వారు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది..

Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశి వారు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది
Subhash Goud
|

Updated on: Dec 11, 2021 | 5:03 AM

Share

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి పరిణమాలు జరుగుబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. డిసెంబర్‌ 11 (శనివారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం

మేష రాశి: మీమీ రంగాలలో అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం తీసుకుంటారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

వృషభ రాశి: ఆరోగ్యంపై దృష్టి సారించాలి. మానసిక శక్తి పెంచుకోవడం మంచిది. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.

మిథున రాశి: పెండింగ్‌లో ఉన్న ఓ సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.

కర్కాటక రాశి: ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహ రాశి: అధికారులతో మంచి సంబంధాలు ఏర్పర్చుకుంటారు. సమస్యలను అధిగమిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు.

కన్య రాశి: అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. బంధువులతో విబేధాలు వచ్చే అవకాశాలున్నాయి. జాగ్రత్తగా ఉండటం మంచిది. మనసును ప్రశంతంగా ఉంచుకోవాలి.

తుల రాశి: ముఖ్యమైన ఓ పనిని పూర్తి చేయగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు.

వృశ్చిక రాశి: చేపట్టే పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృథా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. గోసేవా చేయడం వల్ల మంచి జరుగుతుంది.

ధనుస్సు రాశి: మీమీ రంగాలలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన పనులను చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.

మకర రాశి: కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అనవసరమైన విషయాలలో జోక్యం కలిగించుకోకపోవడం మంచిది.

కుంభ రాశి: శ్రమ పెరుగకుండా చూసుకోవాలి. కొన్ని వ్యవహారాలలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ధైర్యంతో ముందుగా సాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

మీన రాశి: ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో మంచిది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. పెద్దలను సంప్రదించి కీలక లావాదేవీలు చేయడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Tirupati: శ్రీవారికి అజ్ఞాత భక్తుడు భారీ విరాళం.. రూ. 3 కోట్లు విలువజేసే వరద-కఠి హస్తాల బహుకరణ

Chanakya Niti: మీరు ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలంటే.. ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా