AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీన రాశిలో రవి.. ఆ రాశుల వారికి ఆదాయ, ఆధ్యాత్మిక యోగాలు..!

Sun Transit in Pisces: మీన రాశి ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన రాశి. ఈ రాశిలో పాప గ్రహం ప్రవేశించినా అది సాత్వికంగా మారిపోతుంది. అధికారం కోసం తాపత్రయపడే గ్రహరాజు రవి ఈ రాశిలో ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు విజయం సాధించడమే కాకుండా, ఆధ్యాత్మిక చింతన కూడా బాగా వృద్ధి చెందుతుంది. వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశుల వారికి భాగ్య యోగంతో పాటు ఆధ్యాత్మిక యోగం కూడా పట్టే అవకాశం ఉంది. ఏప్రిల్ 15 వరకు ఈ రాశుల వారి జీవితం అటు ప్రాపంచికంగానూ, ఇటు ఆధ్యాత్మికంగానూ బాగా పురోగతి చెందుతుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 06, 2026 | 3:28 PM

Share
వృషభం: ఈ రాశికి రవి లాభ స్థానంలో సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. రాజ పూజ్యాలు పెరుగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఉద్యోగులకు తప్పకుండా అధికార యోగం పడుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. పిత్రార్జితం లభిస్తుంది. తండ్రి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ధార్మిక కార్యక్రమాలకు, సహాయ కార్యక్రమాలకు ఇతోధికంగా సహాయపడడం జరుగుతుంది. తీర్థయాత్రలు ఎక్కువగా చేసే అవకాశం కూడా ఉంది.

1 / 6
మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల దిగ్బల రాజయోగం కలిగింది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ ఉద్యోగం లేదా ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్న వారు ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఆలయాలను సందర్శించడం ఎక్కువవుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. పలుకుబడి విస్తరిస్తుంది.

2 / 6
కర్కాటకం: ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన రవి భాగ్య స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. యోగ సాధన, ఆధ్యాత్మిక చింతన పెరుగుతాయి.

3 / 6
వృశ్చికం: ఈ రాశికి దశమాధిపతి అయిన రవి పంచమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో మీ సమర్థతకు గుర్తింపు, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తాయి. ఉద్యోగంలో సరికొత్త నైపుణ్యాలను పెంపొం దించుకుంటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. సంపన్న కుటుంబా నికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వంటివి బాగా లాభిస్తాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ బాగా పెరుగుతుంది.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన రవి చతుర్థ స్థానంలో ప్రవేశించడం వల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. సొంత ఇంటి కల నెరవేరడంతో పాటు విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కోరిక కూడా నెరవేరుతుంది. పోటీ పరీక్షల్లో ఘన విజయాలు సాధిస్తారు. విద్యార్థులు చదువుల్లో రికార్డులు సృష్టిస్తారు. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి, సంపద కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక సేవల మీద బాగా ఖర్చు చేసే అవకాశం ఉంది.

5 / 6
కుంభం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన రవి ధన స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెంది ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. సాధువుల మీద ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో మీ సలహాలు వల్ల సంస్థ లబ్ధి పొందుతుంది.

6 / 6
Follow Us
చంద్ర గ్రహణం వీరికి మహా యోగం.. ఉద్యోగ ఆఫర్లు, ఆర్థిక కష్టాలు ఖతం!

ఇంగ్లిష్ అవసరం లేదు.. Multilingual AIతో మారనున్న డిజిటల్‌ వరల్డ్‌

అరెరే ఎలుకలను తరిమికొట్టడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డామో!

దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు..

ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. మారిన నిబంధనలు..

ఏకంగా విరాట్ కోహ్లీ బ్రాండ్‌కే ఎసరు పెట్టారు కదరా!

మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది

టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు నెలకొల్పిన బ్యాటర్లు వీళ్లే

ఎల్లలు దాటిన ప్రేమకథ.. స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన కేరళ మహిళ

రాబోయే రోజుల్లో వెండి ధరలు మరింత తగ్గుతాయా..?

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర