Mahesh Babu: ఆ మెగా హీరో కోసం రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేసిన మహేష్ బాబు.. ఏ సినిమానో తెల్సా
పవన్ కల్యాణ్ ఐదు ఫ్లాప్‌ల తర్వాత 'జల్సా' సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పవన్‌కు కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ మధ్య ఉన్న స్నేహానికి ఇది నిదర్శనం. హీరోల మధ్య బాండింగ్‌కు ప్రతీకగా నిలిచిన ఈ సంఘటన, ఫ్యాన్స్‌కు, నేటి తరం హీరోలకు ఒక చక్కని మెసేజ్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
