AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో నెమలి ఫొటో పెట్టుకోవడం శుభమా? అశుభమా?

చాలా మంది తమ ఇంటిలో నెమలి ఫొటోలు లేదా పెయింటింగ్స్ పెట్టుకుంటారు. అయితే కొంత మందిలో డౌట్ ఉంటుంది. అసలు నెమలి ఫొటోలు లేదా పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకోవడం మంచిదేనా? అని కాగా, దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 06, 2026 | 3:27 PM

Share
విషపూరితమైన పామును తిన్న తర్వాత నెమలి ఆరోగ్యంగా ఎలా ఉంటుంది? అనే సదేహం కూడా చాలా మందికి ఉంటుంది. పాము విషాన్ని నిర్వీర్యం చేసే ప్రత్యేక సామర్థ్యం కలిగిన శక్తి ఈ పక్షి శరీరానికి ఉంటుంది. దీనివల్ల అవి తమ ప్రాణాలకు ప్రమాదం లేకుండా ఎలాంటి విషపూరితమైన పామునైనా తినగలుగుతాయి.

1 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నెమటి చిత్ర పటం ఉండటం చాలా మంచిదంట. ఇది ఆనందం, శ్రేయస్సు, సంపదను పెంచడమే కాకుండా, ఇంటిలో శాంతిని నెలకొల్పుతుంది. అదే విధంగా వైవాహిక బంధం బాగుండేలా చేస్తుంది. భర్త విజయానికి, పురోగతికి దోహదపడుతుంది.

2 / 5
పాము విషం అనేది ప్రాథమికంగా ఒక సంక్లిష్టమైన ప్రోటీన్. ఇది రక్తంలోకి ప్రవేశిస్తేనే ప్రమాదకరం. అదే నెమలి పామును చంపి దానిని నేరుగా మింగినప్పుడు ఆ విషం నేరుగా దాని కడుపులోకి వెళుతుంది. అది రక్తంతో కలిసే అవకాశం ఉండదు. కాబట్టి ఆ పక్షి పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. అదే నెమలి నోటిలో లేదా కడుపులో పుండ్లు, గాయాలు లేకపోతేనే పాములను తిన్న తర్వాత కూడా అవి సురక్షితంగా ఉండలవు. ఒక వేళ గాయం ఉంటే.. ఆ గాయం ద్వారా విషం రక్తంలోకి వెళ్తుంది. కానీ నెమలి మాత్రం పామును పూర్తిగా మింగేస్తుంది కాబట్టి, విషం సురక్షితంగా జీర్ణమవుతుంది.

3 / 5
ఇక బెడ్ రూమ్‌లో నెమలి చిత్ర పటం , లేదా జంటల నెమల్ల ఫొటో పెట్టుకోవడం వలన భార్య భర్తల మధ్య సఖ్యత పెరగడమే కాకుండా, వీరి మధ్య ప్రేమ రోజు రోజుకు రెట్టింపు అయ్యి, బంధం బలపడుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

4 / 5
అలాగే కెరీర్ పరంగా కూడా కలిసి వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, కెరీర్ పరంగా  అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయంట. ఇంటిలో నెమటి ఫొటో పెట్టుకోవడం వలన ఇది పురోగతిని పెంచుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర