Silver Price Today: వెండి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన సిల్వర్‌ ధర..!

Silver Price Today: ఒక వైపు బంగారం ధర తగ్గితే.. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. తాజాగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టగా, తాజాగా వెండి ధరలు కూడా దిగి వచ్చాయి. కిలో బంగారంపై..

Silver Price Today: వెండి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన సిల్వర్‌ ధర..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 07, 2022 | 6:45 AM

Silver Price Today: ఒక వైపు బంగారం ధర తగ్గితే.. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. తాజాగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టగా, తాజాగా వెండి ధరలు కూడా దిగి వచ్చాయి. కిలో బంగారంపై రూ.1700లకుపైగా తగ్గుముఖం పట్టింది. అయితే బంగారం లాగే వెండికి కూడా మహిళలు ప్రాధాన్యత ఇస్తుంటారు. వెండితో తయారు చేసిన విగ్రహాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా వెండి పాత్రలు కూడా చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. శుక్రవారం (జనవరి7)న వెండి తగ్గింది. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలలోపు నమోదైనవి మాత్రమే. మళ్లీ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర.60,600 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.60,600 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.65,400 ఉండగా, కోల్‌కతాలో రూ.60,600 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.60,600 ఉండగా, కేరళలో రూ.60,600 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,400 ఉండగా, విజయవాడలో రూ.65,400 వద్ద కొనసాగుతోంది. ఇలా బంగారం, వెండి ధరలలో మార్పులు కావడానికి ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన పసిడి ధరలు..!

Muthoot Finance: ముత్తూట్‌పై ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ సేవలు బంద్‌..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే