Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. తాజాగా సిల్వర్‌ ధర ఎంతుందంటే..?

Silver Price Today: బంగారం బాటలోనే వెండి పయనిస్తుంది. తగ్గిన పసిడి ధరలతోపాటు సిల్వర్ రేట్స్ కూడా తగ్గాయి. దీంతో వెండి కొనాలనుకునేవారికి కొంచెం

Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. తాజాగా సిల్వర్‌ ధర ఎంతుందంటే..?
Follow us
uppula Raju

|

Updated on: Nov 18, 2021 | 5:57 AM

Silver Price Today: బంగారం బాటలోనే వెండి పయనిస్తుంది. తగ్గిన పసిడి ధరలతోపాటు సిల్వర్ రేట్స్ కూడా తగ్గాయి. దీంతో వెండి కొనాలనుకునేవారికి కొంచెం ఆశాజనకంగా ఉంది. దేశీయ మార్కెట్లో వెండి ధరలలో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. గురువారం ఉదయం దేశీయ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ.71,000 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 710 కి చేరింది. అలాగే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలలో మార్పులు ఈ విధంగా ఉన్నాయి.

ఈరోజు ఉదయం ఢిల్లీలో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 664 ఉండగా.. కేజీ ధర రూ. 66,400కు చేరింది. అలాగే చెన్నై మార్కెట్లో 10గ్రాముల ధర రూ. 710 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 71000కు చేరింది. అలాగే ముంబైలో 10 గ్రాముల ధర రూ. 664 ఉండగా.. కేజీ ధర రూ. 66400కు చేరింది. ఇక హైద్రాబాద్ లో ఈరోజు ఉదయం 10 గ్రాముల వెండి ధర రూ. 710 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 71000కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల వెండి ధర రూ. 710 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 71000కు చేరింది.

ఇదిలా ఉంటే బంగారం ధరలు.. ఈరోజు ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,900ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,070కు చేరింది. అలాగే దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,250కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,420కు చేరింది. అలాగే చెన్నై మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర గోల్డ్ రేట్ రూ. 46,250కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,450కు చేరింది.

IND vs NZ: ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన 6 ఏళ్ల బాలిక.. ఏ విషయంలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

విటమిన్‌ ‘E’ లేకుంటే శరీరంలో ఈ రెండు పనిచేయవు..! అందుకే ఈ 5 ఆహారాలు తప్పనిసరి..

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో