Airtel-VI-Jio: డేటా స్పీడ్‌లో జియో మళ్లీ టాప్.. దూసుకొస్తున్న ఎయిర్‌టెల్, విఐ నెట్‌వర్క్స్.. పూర్తి వివరాలు మీకోసం..

Trai Data: టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ ప్రకటించిన తాజా జాబితా ప్రకారం.. 4G సర్వీస్ ప్రొవైడర్లలో అత్యధిక సగటు డేటా డౌన్‌లోడ్ వేగం సెకనుకు 21.9 మెగాబిట్‌ అందిస్తూ రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది.

Airtel-VI-Jio: డేటా స్పీడ్‌లో జియో మళ్లీ టాప్.. దూసుకొస్తున్న ఎయిర్‌టెల్, విఐ నెట్‌వర్క్స్.. పూర్తి వివరాలు మీకోసం..
Vi Jio Airtel
Follow us

|

Updated on: Nov 17, 2021 | 9:50 PM

Trai Data: టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ ప్రకటించిన తాజా జాబితా ప్రకారం.. 4G సర్వీస్ ప్రొవైడర్లలో అత్యధిక సగటు డేటా డౌన్‌లోడ్ వేగం సెకనుకు 21.9 మెగాబిట్‌ అందిస్తూ రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. ఇదే సమయంలో భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్.. డేటా డౌన్‌లోడ్ వేగాన్ని పెంచుతూ వచ్చాయి. తద్వారా జియో నెట్‌వర్క్‌తో ఉన్న అంతరాన్ని కొంత మేర తగ్గించ గలిగాయి. 4G డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌లో స్వల్ప తగ్గుదల తర్వాత, జూన్‌లో నమోదు చేసిన 21.9 mbps స్పీడ్ స్థాయిని అక్టోబర్‌లో జియో నెట్‌వర్క్ తిరిగి ప్రారంభించింది. అయితే, ఎయిర్‌టెట్, వోడాఫోన్ ఐడియా(VIL) డేటా డౌన్‌లోడ్ వేగంలో దాదాపు రెండున్నర రెట్లు పెరిగింది. ఎయిర్‌టెట్‌ 4G డేటా డౌన్‌లోడ్ వేగం జూన్‌లో 5 mbps ఉంటే.. అక్టోబర్‌లో 13.2 mbps కి పెరిగింది. ఇక విఐఎల్ 4G వేగం ఐదు నెలల్లో 6.5 mbps నుంచి 15.6 mbpsకి పెరిగింది.

అక్టోబర్‌లో 4G డేటా అప్‌లోడ్ వేగం విషయంలో విఐఎల్ ఆధిక్యాన్ని కనబరిచింది. కంపెనీ నెట్‌వర్క్ 7.6 mbps అప్‌లోడ్ స్పీడ్‌ను నమోదు చేసింది. ఇది గత ఐదు నెలల్లో అత్యధికం. డౌన్‌లోడ్ వేగం వినియోగదారులకు ఇంటర్నెట్ నుండి కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి సహాయపడుతుంది. అయితే అప్‌లోడ్ వేగం ఫోటోలు, వీడియోలను పంపడానికి లేదా భాగస్వామ్యం చేయడానికి సహాయపడుతుంది. ఇక ఎయిర్‌టెల్, జియో నెట్‌వర్క్ కూడా అక్టోబర్‌లో తమ ఐదు నెలల గరిష్ట స్థాయి 5.2 mbps, 6.4 mbps 4G డేటా అప్‌లోడ్ స్పీడ్‌ను నమోదు చేశాయి. కాటా, రియల్ టైమ్ ప్రాతిపదికన మైస్పీడ్ అప్లికేషన్ సహాయంతో భారతదేశం అంతా సేకరించిన డేటా ఆధారంగా ట్రాయ్ సగటు వేగాన్ని గణిస్తుంది.

Also read:

Viral Video: వధూవరుల కాస్ట్‌లీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌.. ఫన్నీగా స్పందిస్తోన్న నెటిజన్లు..

Major Movie: అడివి శేష్ మేజర్ మ్యూజిక్ రైట్స్ వారికే.. రిలీజ్ ఎప్పుడంటే..

Kulbhushan Jadhav: కుల్‌భూషణ్‌ జాదవ్‌కు స్వల్ప ఊరట.. పాక్‌‌ను ఆదేశించిన ఇంటర్నేషనల్‌ కోర్టు

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..
తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..
అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్‎గా సంచలనం..
అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్‎గా సంచలనం..
పోరు గడ్డ నుంచి కేసీఆర్ పోరుబాట..!
పోరు గడ్డ నుంచి కేసీఆర్ పోరుబాట..!
త్వరలో దోస్త్‌-2024 నోటిఫికేషన్‌..మే మొదటి వారంలో రిజిస్ట్రేషన్లు
త్వరలో దోస్త్‌-2024 నోటిఫికేషన్‌..మే మొదటి వారంలో రిజిస్ట్రేషన్లు
ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్‌లో షేరింగ్.. ఎలా పనిచేస్తుందంటే..
ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్‌లో షేరింగ్.. ఎలా పనిచేస్తుందంటే..