Silver Price Today: స్వల్పంగా పెరిగిన వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Silver Price on April 26th 2021: బంగారం ధరలు దిగొచ్చిన వేళ వెండి ధరలు సామాన్యులకు షాక్ ఇచ్చాయి.
Silver Price on April 26th 2021: బంగారం ధరలు దిగొచ్చిన వేళ వెండి ధరలు సామాన్యులకు షాక్ ఇచ్చాయి. సోమవారం ఉదయం సిల్వర్ రేట్స్ స్వల్పంగా పెరిగాయి. దీంతో దేశీయ మార్కెట్లో వెండి ధరలలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.688 ఉంది. కిలో వెండి ధర రూ.68,800గా ఉంది. దేశంలోని ప్రధాన మార్కెట్లో వెండి ధరలలో కూడా మార్పులు జరిగాయి.
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.740గా ఉండగా.. కిలో వెండి ధర రూ.74,000గా ఉంది. అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో పది గ్రాముల ధర రూ. 740గా ఉండగా.. కిలో వెండి ధర రూ.74,000గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల రూ.688గా ఉండగా.. కేజీ సిల్వర్ రూ. 68,800గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల ధర రూ.688గా ఉండగా.. కేజీ సిల్వర్ రూ.68,800గా ఉంది. ఇక చెన్నైలో 10 గ్రాముల ధర రూ.740గా ఉండగా.. కేజీ ధర రూ. 74,000 గా ఉంది.
Also Read: సుకన్య సమృద్ధి యోజన 2021: పోస్టాఫీసులో వడ్డీ రేట్లు చెక్ చేయండిలా.. ప్రయోజనాలెంటో తెలుసా..
UPI: యూపీఐ అంటే ఏమిటి..? దీని ద్వారా లావాదేవీలు జరుపుతున్నారా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి
Bank Holidays: బ్యాంకుల్లో పనుంటే ఇప్పుడే చేసుకోండి.. మే నెలలో 12 సెలవులు.. సమయంలో మార్పులు