UPI: యూపీఐ అంటే ఏమిటి..? దీని ద్వారా లావాదేవీలు జరుపుతున్నారా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి

UPI Payment: భారత ప్రభుత్వం చేపట్టిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమం మొదలైన తర్వాత యూపీఐ ట్రాన్సాక్షన్స్‌ బాగా పెరిగిపోయాయి. యూపీతో క్షణాల్లో నగదు బదిలీ చేసుకునే సౌకర్యం...

UPI: యూపీఐ అంటే ఏమిటి..? దీని ద్వారా లావాదేవీలు జరుపుతున్నారా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి
Upi
Follow us
Subhash Goud

|

Updated on: Apr 25, 2021 | 12:30 PM

UPI Payment: భారత ప్రభుత్వం చేపట్టిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమం మొదలైన తర్వాత యూపీఐ ట్రాన్సాక్షన్స్‌ బాగా పెరిగిపోయాయి. యూపీతో క్షణాల్లో నగదు బదిలీ చేసుకునే సౌకర్యం ఉండటంతో ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యాప్స్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. యూపీ రాకతో బ్యాంకులకు వెళ్లి గంటల తర్వాత క్యూలో నిల్చునే బాధ తప్పిపోయింది. ఇంతటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన యూపీఐ అంటే ఏమిటి.? అది ఎలా పని చేస్తుంది..? యూపీఐ అందిస్తున్న యాప్స్‌ ఏమిటి..? అనే విషయాలను తెలుసుకుందాం.

యూపీఐని యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ ఫేస్‌ అంటారు. ఇది ఆర్‌బీఐ నియంత్రణ సంస్థ అయిన నేషనల్ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా చేత తక్షణ బదిలీ కోసం అభివృద్ధి చేయబడింది. యూపీఐ IMPS ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై పని చేస్తుంది. అయినప్పటికీ దీని ద్వారా ఐఎంపీఎస్‌ను మించి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. ఏవైనా రెండు బ్యాంక్‌ ఖాతాల మధ్య తక్షణ నగదు బదిలీ చేయడానికి యూపీఐ మిమ్మల్ని అనుమతిస్తుంది. ఒకే మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా వివిధ బ్యాంకు ఖాతాల మధ్య నగదు బదిలీ చేసుకునేందుకు యూపీఐ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ రెండు ప్లాట్‌ ఫామ్స్‌లోనూ పని చేస్తుంది. అయితే దీనిని ఉపయోగించే వినియోగదారులు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.

యూపీఐ అకౌంట్‌ క్రియేట్‌ చేయాలంటే తప్పనిసరిగా ఏదైన బ్యాంకు ఖాతా ఉండాల్సి ఉంటుంది. యూపీఐని కార్డు లేదా వాలెట్‌తో లింక్‌ చేయలేము. వర్చువల్‌ ఐడి, బ్యాంకు అకౌంట్‌ నెంబర్‌, ఐఎఫ్‌ఎస్‌సీ, ఆధార్‌ నెంబర్‌ ఈ మూడింటి ద్వారా యూపీఐ నగదు పంపించవచ్చు. లేదా తీసుకోవచ్చు. భారత్‌లో యూపీఐ సౌకర్యాన్ని అందిస్తున్న పది అత్యంత ప్రజాదరణ పొందిన యాప్స్‌ ఫోన్‌ పే, పేటీఎం, భీమ్‌, మోబిక్విక్‌, గూగుల్‌పే, ఉబెర్‌, పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ పే, యాక్సిస్‌పే, బాబ్‌ యూపీఐ, ఐఎంపీఎస్‌తో పోలిస్తే యూపీఐ చాలా ప్రయోజనాలున్నాయి. ఒకే క్లిక్‌తో డబ్బులు చెల్లింపులు జరపడం, ఒకే యాప్‌తో వేగంగా నగదు బదిలీలు చేసుకోవడం ఇలా రకరకాల ప్రయోజనాలున్నాయి. ప్రస్తుతం ఒక రోజులో రూ.1 లక్ష వరకు యూపీఐతో మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసే అవకాశం ఉంటుంది.

ఇవీ చదవండి: Post Office Monthly Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో చేరితే నెలకు రూ.5 వేల రాబడి పొందవచ్చు

Gas Cylinder: మీరు గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తున్నారా..? మీకో బంపర్‌ ఆఫర్‌.. రూ.800 వరకు క్యాష్‌బ్యాక్‌

Online Shopping: మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి

Public Provident Fund Scheme: పీపీఎఫ్‌ స్కీమ్‌లో చేరితే రూ.10 లక్షలు సంపాదించవచ్చు… ఎలాగంటే..!

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..