SBI Utsav Deposit: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్‌.. ‘ఉత్సవ్‌ డిపాజిట్‌’ గడువు ముగింపు.. ఎప్పుడంటే..

SBI Utsav Deposit: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)లో వివిధ రకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు..

SBI Utsav Deposit: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్‌.. 'ఉత్సవ్‌ డిపాజిట్‌' గడువు ముగింపు.. ఎప్పుడంటే..
Sbi
Follow us
Subhash Goud

| Edited By: Venkata Chari

Updated on: Sep 21, 2022 | 10:24 AM

SBI Utsav Deposit: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)లో వివిధ రకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎస్‌బీఐ కస్టమర్ల కోసం కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. అదే ‘ఉత్సవ్‌ డిపాజిట్‌’ స్కీమ్‌. ఇందులో సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లకంటే ఎక్కువగా 6.10 శాతం వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తోంది. ఈ ఉత్సవ్‌ డిపాజిట్‌ గడువు అక్టోబర్‌ 28తో ముగియనుంది. ఇందులో మీరు ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలనుకుంటే ఇది మంచి ఆప్షన్‌.

ఈ ఉత్సవ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లో 1000 రోజుల ఎఫ్‌డీ ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో ఏడాదికి గరిష్టంగ 6.10 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇక సీనియర్‌ సిటిజన్స్‌ కోసం అదనంగా 0.50 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తోంది. ఈ పథకంలో రూ.2 కోట్ల వరకు డిపాజిట్‌ చేయవచ్చు. ఎస్‌ఈఐ ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 2.90 శాతం నుంచి 5.10 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు అయితే 3.40 శాతం నుంచి 6.30 శాతం వరకు వడ్డీ ఆఫర్‌ చేస్తోంది. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల్లోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 5.50 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 6.30 శాతం వడ్డీ రేటును అందిస్తోంది బ్యాంకు.

ఎస్‌బీఐ ఎఫ్‌డీపై వడ్డీ రేట్లు:

ఇవి కూడా చదవండి

☛ 7 నుంచి 45 రోజులకు సాధారణ కస్టమర్లకు 2.90 శాతం సీనియర్‌ సిటిజన్లకు 3.40 శాతం.

☛ 46 నుంచి 179 రోజుల వరకు సాధారణ కస్టమర్లకు 3.90 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 4.40 శాతం

☛ 180 నుంచి 210 రోజుల వరకు సాధారణ కస్టమర్లకు 4.40 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 4.90 శాతం.

☛ 211 రోజుల నుంచి ఏడాది వరకు సాధారణ కస్టమర్లకు 4.60 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 5.10 శాతం.

☛ ఏడాది నుంచి రెండేళ్ల వరకు సాధారణ కస్టమర్లకు సాధారణ కస్టమర్లకు 5.30 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 5.80 శాతం.

☛ రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు సాధారణ కస్టమర్లకు 5.35 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 5.85 శాతం

☛ మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు సాధారణ కస్టమర్లకు5.45 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 5.95 శాతం.

☛ ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు సాధారణ కస్టమర్లకు 5.50 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 6.30.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!