బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక.. HDFC, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులలో జూన్ 30 తర్వాత ఆ సేవలు బంద్ …

ప్రస్తుతం కరోనా సంక్షోభంలో బ్యాంకులో డబ్బులు దాచుకోవాలనే ఆలోచించేవారు ఈ వార్త తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇటీవల దేశీ అతిపెద్ద

బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక.. HDFC, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులలో జూన్ 30 తర్వాత ఆ సేవలు బంద్ ...
Sbi Hdfc Icici
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 05, 2021 | 9:18 PM

ప్రస్తుతం కరోనా సంక్షోభంలో బ్యాంకులో డబ్బులు దాచుకోవాలనే ఆలోచించేవారు ఈ వార్త తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇటీవల దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI, ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌‌డీఎఫ్‌సీ బ్యాంక్ HDFC Bank, మరో ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ బ్యాంకులు తమ కస్టమర్ల కోసం ప్రత్యేకమైన ఫిక్స్ డ్ డిపాజిట్ స్కి్మ్స్ అందిస్తున్నాయి. ఈ పథకాలను బ్యాంకులు 2020 మేలో ప్రకటించాయి. అయితే ఈ పథకాలలో కేవలం సీనియర్ సిటిజన్స్ మాత్రమే చేరేందుకు అర్హులు. అంటే మీ ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉంటే వారి పేరుపై మీరు బ్యాంకుకు వెళ్లి డబ్బులు ఎఫ్‌డీ చేస్తే సరిపోతుంది. State bank of india

అయితే ఈ ప్రత్యేక ఎఫ్డీ పథకాలు జూన్ 30 వరకే అందుబాటులో ఉంటాయి. సాధారణ ఎఫ్‌డీలతో పోలిస్తే.. ఈ ప్రత్యేక ఎఫ్‌డీలపై అధిక వడ్డీ రేట్లను పొందొచ్చు. అంటే.. అన్ని బ్యాంకులు స్థిర డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల అదనపు ప్రయోజనాన్ని అందిస్తాయి. ఈ ప్రత్యేక పథకం కింద వడ్డీ రేటును మరింత పెంచుతారు. ఎస్బీఐలో ఈ స్పెషల్ స్కీమ్ పేరు వెకేర్ డిపాజిట్. ప్రస్తుతం ఎస్‌బీఐ ఐదేళ్ల ఎఫ్‌డీలపై 5.4 శాతం వడ్డీని అందిస్తోంది. అదే స్పెషల్ స్కీమ్ కింద 6.2 శాతం వడ్డీ వస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేక స్కీమ్ కింద 0.75 శాతం ఎక్కువ వడ్డీని అందిస్తోంది. 6.25 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. icici ఐసీఐసీఐ బ్యాంక్ కూడా 0.8 శాతం ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తోంది. 6.3 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు. సీనియర్ సిటిజెన్ స్పెషల్ ఎఫ్‌డిపై బ్యాంక్ ఆఫ్ బరోడా 100 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటును అందిస్తుంది. ప్రస్తుతం ఇది 6.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. hdfc

Also Read: Weight Loss: రాత్రి 8 గంటల తర్వాత తింటే బరువు పెరుగుతారా ? అధ్యాయనాల్లో షాకింగ్ నిజాలు..

Viral Video: పానీపూరి ఎంజాయ్‌ చేస్తున్న ఆవు, దూడ..టెస్ట్‌ అదుర్స్‌ అట… వైరల్‏గా మారిన వీడియో..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?