AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rhodium: ఎవర్రా బంగారం చెప్పింది.! ఈ వైట్ గోల్డ్ యమా కాస్ట్లీ.. తులం ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే

బంగారం కన్నా అత్యంత విలువైన లోహం భూమ్మీద Rhodium(రోడియం) అనే మెటల్. రోడియం ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక ధర కలిగిన విలువైన లోహం.ఇది బంగారం కన్నా కూడా రెండింతలు కాకుండా మరింత ఎక్కువ ధరకు అమ్మబడుతోంది.అసలు ఎందుకు రోడియం అంత విలువైనదో తెలుసా.

Rhodium: ఎవర్రా బంగారం చెప్పింది.! ఈ వైట్ గోల్డ్ యమా కాస్ట్లీ.. తులం ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే
Rhodium
Sravan Kumar B
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 30, 2025 | 12:57 PM

Share

రోడియం భూమిపైన బంగారం కన్నా సుమారు 100 రెట్లు అరుదుగా కనిపిస్తుంది. దీని ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీనిని ఎక్కువగా కారు ఎగ్జాస్ట్‌లోని క్యాటలిటిక్ కన్వర్టర్లు, ఎలక్ట్రానిక్స్, జ్యూవెలరీలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా వాహనాల కాలుష్యాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తూంది. 2025 ఏడాదిలో రోడియం ధర సగటున ఒక ఔన్సు (ounce) కు $4,500–$5,700 యూఎస్ డాలర్ వరకు ఉంది. అదే సమయంలో బంగారం ధర ఒక ఔన్సుకు సుమారు $2,300 యు ఎస్ డాలర్స్ మాత్రమే ఉంది.ఇది భూమిలో దీనిని తక్కువ పరిమాణంలో లభిస్తుంది. అది కూడా ఎక్కువగా దక్షిణ ఆఫ్రికాలో మాత్రమే లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా stricter కాలుష్య నియంత్రణలు పెరగడం వలన దీని ధర అధికమవుతోంది. మరి రోడియం మెటల్ ను ఎలాంటి ఉపయోగాల్లో వాడతారు?కార్లలోని క్యాటలిటిక్ కన్వర్టర్ల‌లోప్లాటింగ్ (jewelry shining, protection)ఎలక్ట్రానిక్స్, కెమికల్ ఇండస్ట్రీ, గ్లాస్ తయారీ లో దీని వినియోగం ఉంటుంది.

రోడియం ఇంత కాస్ట్లీ లోహంగా ఉండటానికి ముఖ్య కారణం ఇది రేర్ మెటల్ కావడం, తక్కువ దొరుకుతుండటం మార్కెట్‌లో తక్కువ సరఫరా, ఎక్కువ డిమాండ్ అవుతోంది. మొత్తానికి బంగారం కన్నా రోడియం భూమ్మీద ఇప్పుడు మరింత అధిక విలువ కలిగిన మెటల్ గా ఉంది.రొడియం ధర వాస్తవంగా బంగారం కన్నా చాలా భారీగా ఉంది. 2025 అక్టోబర్ నాటికి రొడియం ధర సుమారు $8,000–$8,050 ఒక ఔన్సుకు (ounce) ఉందని తాజా మార్కెట్ డేటా చూపుతోంది. అదే సమయంలో బంగారం ధర ఒక ఔన్సుకు (31.1 గ్రాములు) సుమారు ₹9,993 × 31.1 = ₹310,822, అంటే సుమారు $3,700కి సమానం.రొడియం ఎందుకు బంగారం కన్నా విలువైనదో తెలుసా.రొడియం భూమ్మీద బంగారం కన్నా సుమారు 100 రెట్లు అరుదుగా లభిస్తుంది. రొడియం ధర ఏటా భారీ మార్పులకు లోనవుతుంటుంది, కొన్ని సంవత్సరాల్లో అత్యధికంగా $19,000 వరకు కూడా వచ్చింది.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!