Reliance: వచ్చేసింది రిలయన్స్ డిజిటల్ ‘ఎలక్ట్రానిక్స్ పండగ’.. అక్టోబర్ 3 నుంచి 12వరకు..
Reliance: ప్రతి సంవత్సరం పండుగ ముందు ఎలక్ట్రానిక్ వస్తువలపై డిస్కౌంట్ ప్రకటిస్తున్న రిలయన్స్ ఈ సంవత్సరం కూడా ప్రకటించింది. నమ్మశక్యం కాని ఆఫర్లతో ముందుకు వచ్చింది.
Reliance: ప్రతి సంవత్సరం పండుగ ముందు ఎలక్ట్రానిక్ వస్తువలపై డిస్కౌంట్ ప్రకటిస్తున్న రిలయన్స్ ఈ సంవత్సరం కూడా ప్రకటించింది. నమ్మశక్యం కాని ఆఫర్లతో ముందుకు వచ్చింది. అక్టోబర్ 3, నుంచి12వరకు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించింది. అన్ని ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ట్రాన్సక్షన్స్ పై కొనుగోలుదారులు 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ₹2,000/ వరకు పొందవచ్చు. స్టోర్స్‌లో అక్టోబర్ 3 నుంచి 12 వరకు జరిపే కొనుగోళ్లపై, రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో అక్టోబర్ 3 నుంచి10 వరకు జరిపే కొనుగోళ్లపై డిస్కౌంట్ వర్తిస్తుంది. పేటీఎం ద్వారా కనీస చెల్లింపు ₹4,999/- ₹1,000/- వరకు క్యాష్‌బ్యాక్‌ను కొనుగోలుదారులు పొందవచ్చు.
1. టీవీలు టీవీల్లో సాంసంగ్ నియో క్యూలెడ్ కొనుగోలుపై 3 సంవత్సరాల వారెంటీతో పాటు 20% వరకు క్యాష్‌బ్యాక్, ₹37,400/- విలువైన సాంసంగ్ సౌండ్ బార్ పూర్తి ఉచితంగా పొందవచ్చు. ఎల్‌జీ ఓలెడ్ రేంజ్ స్మార్ట్ టీవీలపై 3 సంవత్సరాల వారెంటీతో పాటు 20% క్యాష్‌బ్యాక్ ప్రకటించారు.
2. రిఫ్రిజిరేటర్లు ఎల్‌జీ, సాంసంగ్, వర్ల్‌పూల్‌కు చెందిన ఫ్రాస్ట్ ప్రీ రిఫ్రిజిరేటర్లు అద్భుతమైన ప్రారంభ ధర ₹19,990/- నుంచి దొరుకుతున్నాయి. అంతే కాదు డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ల ప్రారంభ ధర ₹12,490/-.
3. వాషింగ్ మెషీన్స్ వాషింగ్ మెషీన్స్ ₹12,990/ ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఫ్రంట్ లోడ్ మెషీన్లు నమ్మశక్యం కాని ధర ₹18,990/ నుంచి అందుబాటులో ఉన్నాయి.
4. ల్యాప్ టాప్స్ కోర్ ఐ3 ల్యాప్‌టాప్స్ రూ.37,999/ నుంచి అందుబాటులో ఉన్నాయి. గేమింగ్ ల్యాప్ టాప్స్ ధర రూ.63,999/ నుంచి ఉన్నాయి. హెచ్‌పీ విక్టస్ ఇంటెల్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ రూ.75,999/ నుంచి అందుబాటులో ఉన్నాయి. అంతే కాదు ఎంపిక చేసిన ల్యాప్‌టాప్స్ కొనుగోలుపై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లతో ₹11,963/- విలువైన వైర్‌లెస్ ఆడియో, ఐటీ యాక్సెసరీ యాడ్ అందిస్తున్నారు.
5. మొబైల్ ఫోన్లు మొబైల్ ఫోన్లపై భారీ క్యాష్ బ్యాక్ ఉంది. లేటెస్ట్ ఐఫోన్ 13పై ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ.3000 ఉంది. అంతే కాదు వన్‌ప్లస్ నార్డ్ సీఈ రూ.24,999/ నుంచి అందుబాటులో ఉంది. సులభమైన ఫైనాన్సింగ్, ఈఎంఐ ఆప్షన్స్ కల్పిస్తుంది. అన్ని ఆఫర్లు, ధరలకు నియమనిబంధనలు వర్తిస్తాయి.