AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PPF Account Holders: పీపీఎఫ్‌ డబ్బును విత్‌డ్రా చేసుకోవాలనుకుంటున్నారా..? ఈ నియమాలను తెలుసుకోండి

పదవీ విరమణ పొదుపు కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) చాలా ప్రజాదరణ పొందింది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ పథకంలో పెట్టుబడి..

PPF Account Holders: పీపీఎఫ్‌ డబ్బును విత్‌డ్రా చేసుకోవాలనుకుంటున్నారా..? ఈ నియమాలను తెలుసుకోండి
Ppf
Subhash Goud
|

Updated on: Dec 06, 2022 | 2:42 PM

Share

పదవీ విరమణ పొదుపు కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) చాలా ప్రజాదరణ పొందింది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ పథకంలో పెట్టుబడి పెడుతున్నారు. పీపీఎఫ్‌లో వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నందున పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రభుత్వ భద్రతతో పాటు, డబ్బును కోల్పోయే అవకాశం ఉండదు. పీపీఎఫ్‌లో ఏటా రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పీపీఎఫ్‌లో డబ్బును పెట్టుబడి పెట్టడం వలన ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. దీని కారణంగా ఈ పథకంలో పెట్టుబడి పెట్టే వారు చాలా మంది ఉంటారు. పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు మెచ్యూరిటీ ముగింపులో డబ్బును ఉపసంహరించుకోవడం మంచి లాభాలను ఇస్తుంది. ప్రస్తుతం మీరు పీపీఎఫ్‌F-7లో డబ్బును పెట్టుబడి పెట్టినట్లయితే వడ్డీ రేటు 1 శాతం ఉంటుంది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ లేదా ఈపీఎఫ్‌ తర్వాత, పీపీఎఫ్‌ఈ అత్యధిక వడ్డీని అందిస్తుంది. పీపీఎఫ్‌ ఖాతాదారులు కూడా 1 శాతం వడ్డీతో రుణాలు పొందవచ్చు. సాధారణంగా పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ 15 ఏళ్లు. అయితే అంతకు ముందు పీపీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఖాతాను కూడా మూసివేయవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు. ఖాతాదారులు ఖాతా తెరిచిన తేదీ నుండి 5 ఆర్థిక సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారి పీపీఎఫ్‌ ఖాతాల నుండి కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

పీపీఎఫ్‌ నియమాలు:

పీపీఎఫ్‌ ఖాతా తెరిచిన తేదీ నుండి ఐదేళ్ల గడువు ముగిసేలోపు ఉపసంహరణ సాధ్యమవుతుంది. మీరు 15 సంవత్సరాల గడువులోపు విత్‌డ్రా చేస్తే, మీరు ఏ విధంగానూ పీపీఎఫ్‌ ఖాతా నుండి 100% విత్‌డ్రా చేయలేరు. అలాగే మీరు ఐదేళ్లలోపు ఉపసంహరించుకోవాలనుకుంటే ఒక మార్గం కూడా ఉంది. ఖాతా తెరిచిన తేదీ నుండి 4 సంవత్సరాల తర్వాత పీపీఎఫ్‌ ఖాతా నుండి 50% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. కొన్ని నియమాలు పాటిస్తే మెచ్యూరిటీకి ముందే పీపీఎఫ్ ఖాతాను మూసివేయడం సాధ్యమవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి